బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హిరోయిన్ కంగనా రనౌత్ ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌లోని ‘మండి’ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా పోటీ చేస్తున్నారు. అయితే, ఈ బామ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లో ఈ ప్రచారం గురించి ఒక ఇంట్రెస్టింగ్