Kangana Ranaut: బాబోయ్.. రాజకీయాలకంటే సినిమాలు చాలా ఈజీ.. హీరోయిన్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హిరోయిన్ కంగనా రనౌత్ ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌లోని ‘మండి’ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా పోటీ చేస్తున్నారు. అయితే, ఈ బామ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లో ఈ ప్రచారం గురించి ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను పోస్ట్ చేసింది.
Read Also: Jagapathi Babu : జపాన్ లో జగ్గూ భాయ్ క్రేజ్ మాములుగా లేదుగా..
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
నిత్యం రోడ్ షో లు, బహిరంగ సభలు, పార్టీ అధికారులతో సమావేశాలు, కఠినమైన పర్వత రహదారులపై రోజులో 450 కి.మీలు, నిద్రలేని రాత్రులు, సమయానికి భోజనం చేయకపోవడం, అన్నీ గమనించడం నేర్చుకున్నాక.. సినిమా కంటే రాజకీయ ప్రచారం చాలా కష్టం. ఈ కష్టం ముందు సినిమా తీయడం అంటే ఏదో ఒక జోక్ అని రాశారు.
సినిమాల గురించి చెప్పాలంటే… కంగనా రనౌత్ తన సొంత దర్శకురాలిగా నటించిన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. దివంగత భారత ప్రధాని ఇందిరా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కంగనా.. ఇందిరాగాంధీ పాత్రను పోషిస్తోంది. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, మిలింద్ సుమన్, శ్రేయాస్ తల్పాడే తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 14న థియేటర్లలోకి తీసుకురావాల్సి ఉండగా, లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా విడుదలను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!