ఒకప్పుడు తమిళ, మలయాళ చిత్రాల్లో హాటెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న నటి కనక ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నై మాల్‌లో ఓ అభిమాని తీసిన ఫోటోలలో ఉన్నది కనక ఏనా అని అభిమానులు సందేహ పడుతున్నారు. ఇరవై ఐదేళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న కనక చుట్టూ ఎన్నో ప్రచారాలు చుట్టుముట్టాయి. వాటిలో కొన్ని కనకకు క్యాన్సర్ వచ్చిందని, చనిపోయిందని కూడా ఉన్నాయి. కనక, ఆమె తండ్రి మధ్య ఆస్తి…