Indian 2: ఎన్నో ఆటంకాలు.. మరెన్నో వివాదాలు.. వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టి ఇండియన్ 2 సెట్ లో అడుగుపెట్టాడు కమల్ హాసన్. భారతీయుడు సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన కాంబో శంకర్- కమల్ హాసన్.
మల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై తీసిన 'విక్రమ్' సినిమా తమిళనాడులోనే కాదు తెలుగు రాష్ట్రాలలోనూ చక్కటి విజయాన్ని సాధించింది.
Kamal Haasan Indian 2: లోకనాయకుడు కమల్ హాసన్ అభిమానులకు శుభవార్త అందింది. పలు కారణాల వల్ల నిలిచిపోయిన ఇండియన్ 2 మూవీ షూటింగ్ను మళ్లీ ప్రారంభించినట్లు మంగళవారం నాడు చిత్ర బృందం వెల్లడించింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు ఈ మూవీ సీక్వెల్గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తయింది. అయితే కరోనా పరిస్థితులు, షూటింగ్లో ప్రమాదం, దర్శక నిర్మాతల మధ్య విభేదాలతో చిత్రీకరణ మధ్యలోనే ఆగిపోయింది. విక్రమ్ సినిమా…
Shruti Haasan: శ్రుతి హాసన్ అంటేనే మనకు టక్కున గుర్తుకు వచ్చేది గబ్బర్ సింగ్ సినిమానే. శ్రుతిహాసన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయినా.. అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ అమ్మడు. శ్రుతి అంతకు ముందు ఒకటి రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించినా.. ఇక హీరోయిన్ గా మారిన తర్వాత శ్రుతిహాసన్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. శ్రుతి చేసిన సినిమాలన్నీ వరుస ఫ్లాప్ లు…
సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ ‘విక్రమ్’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. సూర్య అతిథి పాత్రలో మెరిశాడు. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకొచ్చి చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళనాట హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలించింది. తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో తిరిగి తన…
ఇటీవల కాలంలో టాక్ ఆఫ్ ద కోలీవుడ్ అంటే కమల్ హాసన్ ‘విక్రమ్’ అనే చెప్పాలి. ఈ సినిమాతో కమల్ అప్పులన్నీ తీరిపోవడమే కాదు దశాబ్దం తర్వాత హిట్ కొట్టాడు. దీనికి ప్రధాన కారణం దర్శకుడు లోకేశ్ కనకరాజ్ అనే చెప్పాలి. తన దర్శకత్వ ప్రతిభతో సినిమాను విజయతీరాలకు తీర్చింది లోకేశ్ అయితే అందులో పాత్రలకు ప్రాణం పోసింది కమల్ హాసన్, విజయ్ సేతుపతి, పహాద్ ఫాజిల్. ఇక ఈ సినిమా రిలీజ్ తర్వాత పలువురు సినీ…
లోకనాయుడుకు రీసెంట్గా విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తో.. ఎంజాయ్ చేస్తోన్న యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కు తమిళనాడు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కమల్ కు కోర్టు నోటీసులు పంపిందనే వార్తలు మీడియాల్లో బలంగా వినిపిస్తోంది. అసలు ఏం జరిగింది.. ఎందుకు అనే ప్రశ్నకు.. తమిళనాడు ప్రభుత్వం కమల్ హాసన్కు నోటీసులు పంపింది అనే విషయానికి వస్తే..చెన్నై లో రెండో దశ మెట్రో పనులు జరుగుతున్నాయి. అందులో ఆళ్వార్ పేటలోని కమల్ హాసన్ ఇంటి…
విక్రమ్ సినిమా గురించి ఎంత చెప్పిన అది తక్కువే అంటున్నారు సినీరంగ ప్రముఖులు, అభిమానులు. ఇందులో..లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరి పోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. కాగా.. జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల అయిన విక్రమ్ సినిమా మొదటి షో నుండి ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని…
ఈ యేడాది అత్యధికంగా ఫిబ్రవరిలో 30 సినిమాలు విడుదల కాగా… ఆ తర్వాత 29 సినిమాలు విడుదలైన నెల జూన్ కావడం విశేషం. అయితే ఇందులో పది డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. గడిచిన ఆరు నెలల్లో అనువాద చిత్రాలు టాలీవుడ్ లో ఎలాంటి ప్రతిభ చూపలేదు. ఆ కొరతను జూన్ నెల తీర్చేసింది. కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 30 కోట్ల గ్రాస్ ను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ…