Jr NTR: ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. NTR30 సీక్రెట్స్ చెప్పేసిన తారక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jr NTR Gives His NTR30 Updates In Amigos Pre Release Event: జూ. ఎన్టీఆర్ అభిమానులు NTR30 ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం ఎంతకాలం నుంచి వేచి చూస్తున్నారో అందరికీ తెలుసు. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన తర్వాత కొంతకాలం వరకూ మౌనం పాటించిన చిత్రబృందం.. తారక్ పుట్టినరోజు సందర్భంగా ప్రీ-టీజర్‌తో మంచి ట్రీట్ అయితే ఇచ్చారు. కానీ, ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాతి నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. అప్పుడప్పుడు ఈ సినిమా అప్పుడు సెట్స్ మీదకి వెళ్లొచ్చు, ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అవ్వొచ్చు అంటూ పుకార్లు షికారు చేశాయే తప్ప.. యూనిట్ వర్గాల నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.
Jr NTR: అమిగోస్ ఈవెంట్ సాక్షిగా.. ఫ్యాన్స్‌కి క్లాస్ పీకిన ఎన్టీఆర్
Also Read
- TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
- Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
- Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
- Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
ఎట్టకేలకు చాలాకాలం తర్వాత చిత్రబృందం ఒక అప్డేట్ ఇచ్చారు. ఫిబ్రవరిలో ప్రారంభోత్సవం జరిపి, మార్చిలో సెట్స్ మీదకి తీసుకెళ్తామని ఓ ప్రకటన చేశారు. కానీ.. అలాంటి సందడి మాత్రం కనిపించలేదు. అప్డేట్ ఇచ్చి మళ్లీ మౌనం పాటించేసరికి.. ఈసారి కూడా షూటింగ్ వాయిదా పడుతుందేమోనని ఫ్యాన్స్ కంగారుపడ్డారు. దీంతో అప్డేట్ కావాలంటూ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఫైనల్‌గా ఓ అద్దిరిపోయే అప్డేట్‌ని స్వయంగా తారకే ఇచ్చేశాడు. ‘అమిగోస్’ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన తారక్.. తమ ఎన్టీఆర్30 సినిమా ఎప్పుడు లాంచ్ అవుతుంది? షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అనే వివరాల్ని రివీల్ చేయడంతో పాటు ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా క్లారిటీ ఇచ్చేశాడు.
Jr NTR: కళ్యాణ్ అన్న కెరీర్‌లో అమిగోస్ ఓ మైల్‌స్టోన్ సినిమాగా నిలిచిపోతుంది
తారక్ మాట్లాడుతూ.. ‘‘ఒక మంచి సందర్భం కోసం వేచి చూస్తున్నాను. ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఫిబ్రవరి ఎన్టీఆర్30 సినిమా ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహిస్తాం. మార్చి 20 లేదా ఆలోపే సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది ఏప్రిల్ 05వ తేదీన సినిమాను విడుదల చేస్తాం’’ అంటూ చెప్పుకొచ్చాడు. తారక్ ఇచ్చిన ఈ అప్డేట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయిపోయి.. ఆ వేదికను చప్పట్లు, కేకలతో హోరెత్తించేశారు. అటు.. నెట్టింట్లో కూడా ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టేశారు.
Kalyan Ram: బింబిసార రిజల్ట్ రిపీట్ అవుతుంది.. మళ్లీ కాలర్ ఎగరేస్తాం
తాజావార్తలు
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
-
MSI Cyborg 15 Max C2W: ఎంఎస్ఐ Cyborg 15 Max గేమింగ్ ల్యాప్‌టాప్‌లు భారత్‌లో లాంచ్.. RTX 50 సిరీస్ GPU, 144Hz డిస్‌ప్లే
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..