NKR 21: కళ్యాణ్ రామ్ సినిమా ఇన్ సైడ్ టాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బింబిసారాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఆ తర్వాత చేసిన అమిగోస్, డెవిల్ ఆశించిన విజయం సాదించలేదు. ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో #NKR21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో కల్యాణ్ రామ్ కనిపించబోతున్నారట.
Also Read : AJITH : రికార్డులు తిరగరాసిన అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ టీజర్
Also Read
‘‘కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న సినిమా ఇది. అవుట్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రానుంది. ఈ సినిమా వర్క్ ఆల్ మోస్ట్ ఫినిష్ స్టేజ్ కు చేరుకుంది. కానీ ఒకటి అరా పోస్టర్స్ తప్ప కంటెంట్ ఇప్పటి వరకు ఏదీ బయటకు వదలలేదు. కానీ ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో మాత్రం ఈ సినిమా మీద ఆసక్తికరమైన పాజిటివ్ కబుర్లు చాలా వినిపిస్తున్నాయి. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కు మరో అతనొక్కడే, బింబిసారా రేంజ్ సినిమా అవుతుందని, అవుట్ ఫుట్ చాలా బాగా వస్తుందని టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఈ చిత్రంలో సీనియర్ నటి విజయశాంతి మరోసారి పవర్‌ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది. కాగా ఈ సినిమాకు గత కొన్నాళ్లుగా ‘మెరుపు’ అనే టైటిల్ వినిపించగా లెటెస్ట్ గా ‘రుద్ర’అనే మరొక టైటిల్ కూడా అనుకుంటున్నారు అని దాదాపు ఇదే ఖాయమని సమాచారం.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!