తాతకి తగ్గ మనవడిగా… నందమూరి వంశ మూడో తరం నట వారసుడిగా పేరు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అన్నగారి శత జయంతి వేడుకలకి ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడు అనే వార్తలు, కొన్ని వర్గాల నుంచి విమర్శలు గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా రెస్పాండ్ అవ్వని ఎన్టీఆర్… ఎన్టీఆర్ జయంతి నాడు ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి తాతకి నివాళి అర్పించాడు. ఎప్పుడూ తెల్లవారు ఝామునే ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లే ఎన్టీఆర్,…
దివంగత ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 18 జనవరి 1996లో మరణించారు. ఆ మహానాయకుడి 27వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులు అర్పించారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఈరోజు తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకున్న తాత సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. ఇతర కుటుంబ సభ్యులు, కొందరు అభిమానులు కూడా…