పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కల్కి 2898 AD సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన, ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమాతో పాటు మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఎక్కువగా హను రాఘవపూడి సినిమాకి డేట్స్ కేటాయిస్తున్నారు. ఈ సినిమాలు పూర్తయిన వెంటనే, ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ సినిమాలో జాయిన్ అవుతాడు. Also Read:Rishab Shetty:…
తెలంగాణ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకమైన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 కార్యక్రమం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జూన్ 14, 2025న అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని మంగ్లితో పాటలు పాడించనున్నారు. ఈ మేరకు ఆమె ప్రస్తుతానికి స్టేజ్ మీద రిహార్సల్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఇటీవల ఆమె పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన వివాదాస్పద సంఘటన కారణంగా మంగ్లి వార్తల్లో నిలిచింది. Also Read:Nani : నేచురల్ స్టార్…
టాలీవుడ్ ఫస్ట్ మూవీ లోఫర్ నుండే అందాలు ఆరబోస్తూ యూత్‌లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్న బ్యూటీ దిశా పటానీ. తెలుగులో రిజల్ట్ తేడా కొట్టడంతో బాలీవుడ్ లో లాక్ టెస్ట్ చేసుకున్న అమ్మడు అక్కడ తక్కువ టైంలోనే బాగా క్లిక్ అయ్యింది. ధోనీ, భాఘీ 2, భారత్ సినిమాలతో హ్యాట్రిక్ భామగా మారింది. దీంతో సౌత్ సినిమాల వైపు చూడాల్సిన అవసరం రాలేదు దిశాకు. మలంగ్ హిట్ తర్వాత సల్మాన్ ఖాన్ రాధే సినిమా రూపంలో పెద్ద…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి పరిచయం అక్కర్లేదు. ‘ఓం శాంతి ఓం’ మూవీతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమానే షారుఖ్ జోడిగా కనిపించిన దీపికా.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇక తన కెరీర్ లో జవాన్, కల్కి 2898 ఎడి, పఠాన్, పద్మావత్, చెన్నైఎక్స్‌ప్రెస్, ఫైటర్, హ్యాపీ న్యూఇయర్, యే జవానీ హైదీవానీ, బాజీరావ్ మస్తానీ, రామ్ లీలా.. వంటి సినిమాలు అత్యధిక వసూళ్లు రాబట్టాయి. దీంతో…
ZEE Telugu: తెలుగు పండుగలు, ప్రత్యేక సందర్భాలను వినోదభరిత కార్యక్రమాలతో మరింత ప్రత్యేకంగా మార్చే జీ తెలుగు ఈ సంక్రాంతికి మూడు ముచ్చటైన కార్యక్రామాలతో వినోదం పంచేందుకు సిద్దమైంది. నూతన సంవత్సరాన్ని ప్రత్యేక కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించిన జీ తెలుగు తాజాగా కాకినాడలో విక్టరీ వెంకటేష్ అతిథిగా సంక్రాంతి సంబరాలను ‘సంక్రాంతి సంబరాలకి వస్తున్నాం’ ఈవెంట్‌తో వైభవంగా నిర్వహించింది. అభిమానుల కోలాహలంతో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని ఈ జనవరి 11, శనివారం సాయంత్రం 6 గంటలకు,…
Kalki TV Premiere: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 AD’. బాక్సాఫీసు వద్ద కలెక్షన్లలో సంచలనం సృష్టించింది. ఇది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూన్ నెల 27వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆట నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని, రాజేంద్రప్రసాద్, అన్నా బెన్, శోభన వంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడీ…
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే తెలుగులోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే.
Kalki Ganesh in Tamil Nadu: దేశవ్యాప్తంగా వినాయక చవితి 2024 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో పట్టణం, గ్రామాల్లోని ప్రతి గల్లీ హోరెత్తిపోతోంది. చవితి వేడుకల సందర్భంగా బొజ్జ గణపయ్య పలు రూపాల్లో దర్శనమిచ్చాడు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లుగా ఉన్న కొన్ని వినాయకుడి విగ్రహాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. అన్నికంటే ముఖ్యంగా ‘కల్కి’ వినాయకుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. గతంలో బాహుబలి, పుష్ప వినాయక విగ్రహాలు ఆకట్టుకున్న విషయం తెలిసిందే. రెబల్…
Nani About Kalki Part 2: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం గత జూన్ 27న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇతిహాసాలతో కూడిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఓటీటీలో కూడా దుమ్మురేపుతోంది. ఈ బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్ ఉన్న సంగతి తెలిసిందే. కల్కి 2 షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభం కానుంది. అయితే సీక్వెల్లో కృష్ణుడి పాత్రలో ‘నేచురల్ స్టార్’ నాని ననటిస్తున్నారని…