Mahesh Babu: AMB సినిమాస్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా ఎదో తెలుసా..?
- సినిమా హిట్టుకు కొలమానంగా AMB సినిమాస్ కలెక్షన్స్
- ఇప్పటివరకు RRR హయ్యస్ట్ గ్రాసింగ్ రికార్డు
- తాజాగా RRR రికార్డు బద్దలు కొట్టిన స్టార్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు AMB సినిమాస్ ఒకటి. ఈ మల్టీప్లెక్స్ లో ఎంత ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తే అంత పెద్ద రికార్డుగా భావిస్తారు ఫ్యాన్స్. కేజిఫ్, సలార్, పుష్ప వంటి సినిమాలు ఇక్కడ రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టాయి. రాజమౌళి దర్శకత్వంలో తారక్, చరణ్ నటించిన RRR ఇప్పటి వరకు ఈ మల్టీప్లెక్స్ లో హయ్యెస్ట్ గ్రాసింగ్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది.
Also Read: Rajnikanth: వైజాగ్ లో కూలీకి 160 ఇచ్చిన తలైవా రజనీకాంత్..
Also Read
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
- Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
తాజాగా ఆ రికార్డును బద్దలు కొట్టాడు డార్లింగ్ ప్రభాస్. రెబల్ స్టార్ నటించిన సంచలన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి. ఈ చిత్రం AMB సినిమాస్‌లో 41 లక్షల రూపాయల గ్రాస్‌తో ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్‌ను రాబట్టింది. సూపర్ హిట్ టాక్ తో మొదటి వారం 2.1 కోట్లరూపాయల గ్రాస్ వసూలు చేసింది. మొదటి వారం ఈ స్థాయి కలెక్షన్స్ రాబట్టడంతో కల్కి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇటీవల 50రోజుల థియేట్రికల్ రన్ ముగించింది కల్కి. ఫుల్ రన్‌లో AMB సినిమాస్‌లో ఈ చిత్రం 4.42 కోట్లు రూపాయలు వసూలు చేసి, ఇంతకూ ముందు రూ 4.36 కోట్లతో RRR పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. విడుదలైనప్పటి నుండి లాంగ్ రన్ ముగిసే వరకు AMB సినిమాస్‌లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది కల్కి. ఇక నైజాంలో ఈ చిత్రం 120 కోట్లకు పైగా రాబట్టింది. కల్కి సూపర్ హిట్ తో ప్రపంచవ్యాప్తంగా రెండు 1000 కోట్లకు పైగా గ్రాసర్స్ సాధించిన ఏకైక నటుడిగా ప్రభాస్ నిలిచాడు.
తాజావార్తలు
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!