జయశంకర్ భూపాలపల్లి కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఇంటి దొంగల బండారం భయపడుతోంది. ఇప్పటికే చోరీ కేసులో 13 మంది పైనా కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు మరో 11 మంది పట్టుకునేందుకు రంగం సిద్ధం చేశారు.. కేటీపీపీలో జరిగిన దొంగతనం ఇంటి దొంగల పనే అని పోలీసులు తేల్చడం సంచలనంగా మారింది. గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 1100వందల మెగావాట్ల విద్యుత్