60 కోట్లతో బంగ్లా కొన్న సీనియర్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్ ముంబైలో రూ.60 కోట్ల విలువైన ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేశారు. ఈ కొత్త బిల్డింగ్ ముంబైలోని జుహులో, అజయ్ నివసిస్తున్న ఇంటికి దగ్గరగా ఉంది. ప్రస్తుతం ‘శివశక్తి’ అనే ఇంట్లో అజయ్ తో పాటు భార్య కాజోల్, పిల్లలు న్యాసా, యుగ్ ఉంటారు. 590 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త బంగ్లా అజయ్, కాజోల్ లకు బాగా నచ్చిందట. వీరిద్దరూ ఇల్లు కొనడం కోసం ఒక సంవత్సరం పాటు వెతికారట. చివరికి గత సంవత్సరం చివరలో ఈ ఇల్లు నచ్చేసిందట. దీంతో కపోల్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మే 7న ఈ బంగ్లాను వీణా వీరేంద్ర దేవ్‌గన్, విశాల్ అలియాస్ అజయ్ దేవ్‌గన్ పేర్లకు బదిలీ చేసినట్లు చెబుతున్నారు. అజయ్ ప్రతినిధి ఈ వార్తలను ధృవీకరించారు. అయితే బంగ్లాను కొనడానికి వారు చేసిన ఖర్చును మాత్రం వెల్లడించలేదు. అయితే అజయ్ 60 కోట్లతో ఈ బంగ్లాను కొన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం ప్రస్తుతం బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కొత్త బంగ్లాతో కొనడంతో అజయ్ దేవ్‌గన్ అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, ధర్మేంద్రకు నైబర్ గా మారాడు. అమితాబ్ ఇటీవలే అదే ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 5184 ఎస్ఎఫ్టి అపార్ట్మెంట్ ను కొనుగోలు చేశాడు. అర్జున్ కపూర్ కూడా బాంద్రాలో 4 బిహెచ్‌కె స్కై విల్లాను కొనుగోలు చేశాడు. దీని విలువ సుమారు 23 కోట్లు.
Also Read
- RC 17: సైలెంటుగా సుకుమార్ - చరణ్ సినిమా ఓపెనింగ్.!
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
తాజావార్తలు
-
Aakasam Lo Oka Tara Teaser: ఇంటి పని, వంట పనులు నేర్పకుండా బళ్ళు బలాదూర్‌లని తిరగనిస్తే ఇలానే తయారవుతారు
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Youtuber Nandu : కోర్టులో నందూకు ఊరట.. యూట్యూబర్ సంచలన పోస్ట్!
-
Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
-
Japanese Kitchen Cleaning Tips: గిన్నెలు తోమడం ఇక చాలా తేలిక.. జపాన్ ప్రజలు పాటించే సింపుల్ ఆర్డర్ ఇదే!
ట్రెండింగ్
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!