Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Actress Kajal Crosses 21m Followers On Instagram

Kajal Aggarwal : తల్లి కాబోతున్నా తగ్గని క్రేజ్… 21 మిలియన్ల ప్రేమ

Published Date :February 20, 2022 , 12:15 pm
By Prakash
Kajal Aggarwal : తల్లి కాబోతున్నా తగ్గని క్రేజ్… 21 మిలియన్ల ప్రేమ
  • Follow Us :
  • google news
  • dailyhunt

చందమామ కాజల్ అగర్వాల్ కు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తల్లి కాబోతున్నప్పటికీ ఆమె ఫాలోయింగ్ రానురానూ మరింతగా పెరిగిపోతోంది. భర్త గౌతమ్ కిచ్లుతో తన మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 21 మిలియన్ల మంది ఫాలోవర్లతో మరో మైలురాయిని దాటింది. ఈ సంతోషకరమైన విషయాన్ని తెలియజేస్తూ కాజల్ తన త్రోబాక్ ఫోటోషూట్ కు సంబంధించిన కొన్ని అద్భుతమైన ఫొటోలతో షేర్ చేసింది.

Read Also : Trisha : స్టార్స్ తో డిన్నర్ పార్టీ… ఏంటీ స్పెషల్?

Also Read

  • Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
  • Ntr Neel : ఎన్టీఆర్ నీల్ సినిమా రీ షూట్స్.. అసలు విషయం బయటపెట్టిన మైత్రి మూవీ మేకర్స్!
  • Tollywood Star Heroine: అవార్డులా? మాకొద్దు.. డబ్బుంటే పంపండి.. స్టార్ హీరోయిన్ తండ్రి సంచలనం!
  • Ashu Reddy: అంతా ఆయన ఇష్టపూర్వకంగా ఖర్చు చేసిందే.. హైకోర్టులో అషు రెడ్డి సంచలనం!

“నా ఇన్‌స్టా కుటుంబం… 21 మిలియన్ల ప్రేమకు ధన్యవాదాలు. నేను మిమ్మల్ని 21 మిలియన్ సార్లు ప్రేమిస్తున్నాను!” అంటూ కాజల్ రెడ్ లెహంగాలో మ్యాచింగ్ చోలీ ధరించిన ఫోటోలను షేర్ చేసింది. లెహంగా క్లిష్టమైన ఎంబ్రాయిడరీతో కట్ డిజైన్‌తో నెట్టెడ్ దుపట్టాతో ఉంది. ఆమె గ్లామరస్ మేకప్ లుక్ తో పాటు, సిల్వర్ హీల్స్ తో మోడ్రన్ గా కన్పిస్తోంది. కొన్ని రోజుల క్రితం కాజల్ బాడీ షేమర్‌లకు కౌంటర్ ఇచ్చి వార్తల్లో నిలిచింది. గర్భధారణ సమయంలో మహిళలు తమ శరీర మార్పులను ఎలా స్వీకరించాలి అనే దానిపై ఆమె సుదీర్ఘ పోస్ట్ రాసింది. ఇక కాజల్ సినిమాల విషయానికొస్తే… ‘హే సినిమాకా’లో కనిపించనుంది. దుల్కర్ సల్మాన్, అదితి రావ్ హైదరీ నటించిన ఇది మార్చి 3న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

Image
Image
Image
Image
Image
Image

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 21M Followers to Kajal Aggarwal
  • Hey Sinamika
  • kajal
  • Kajal Aggarwal
  • Kajal Aggarwal in Red Lehenga

తాజావార్తలు

  • TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..

  • Mamata Banerjee: బీహార్, మహారాష్ట్ర కాదు.. ఇది బెంగాల్.. ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ విమర్శలు

  • LPG Cylinder Price: భారీగా పెరిగిన గ్యాస్ ధరలు.. 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ. 993 పెంపు

  • Astrology: మే 1 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..!

  • RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions