Kajal Aggarwal: చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం రీ ఎంట్రీ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను వివాహామాడిన కాజల్.. ఏడాది లోపే ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. దీంతో కాజల్ ఇక సినిమాలు చేయదు అని వార్తలు వచ్చాయి. ఈ మధ్యనే ఆమె రెండోసారి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు కూడా వచ్చాయి.