మరో సినిమాలో నుంచి కాజల్ అవుట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందాల చందమామ కాజల్ అగర్వాల్ తల్లి కాబోతోంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అందులో నిజం ఎంతుందో తెలియదు కానీ కాజల్ వాటిపై స్పందించలేదు. కాజల్ తల్లి కాబోతున్న కారణంగానే నాగార్జున, ప్రవీణ్ సత్తారు న్యూ ప్రాజెక్ట్ ‘ఘోస్ట్’లో నుంచి తప్పుకుందని అన్నారు. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా ఆమె మరో సినిమా నుంచి తప్పుకుందని ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ సమాచారం మేరకు ఆమె నటించాల్సిన ఓ తమిళ చిత్రంలో కాజల్ బదులు మిల్కీ బ్యూటీ హన్సిక నటిస్తోంది.
Read Also : ఎన్టీఆర్ షోకు మరో పాపులర్ గెస్ట్
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
జెఎం శరవణన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో సోనియా అగర్వాల్, రాయ్ లక్ష్మి, రామ్‌కి, సత్యరాజ్, జాన్ కొక్కెన్, మీనా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దీనిని రమేష్ పి పిళ్ళై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సామ్ సిఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. వైరముత్తు సాహిత్యం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. అయితే కాజల్ గర్భవతి అవ్వడంతోనే సినిమాలను పక్కన పెట్టేస్తోందని, ఇప్పటికే ఒప్పుకున్న సినిమాల నుంచి తప్పుకోవడమే కాకుండా కొత్త ప్రాజెక్టులకు సైతం సైన్ చేయడం లేదని సమాచారం.
తాజావార్తలు
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!