కిరణ్ అబ్బవరం లేటెస్ట్ చిత్రం “క”. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్నాడు. చాలా కాలంగా హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు ఈ యంగ్ హీరో. రొటీన్ కథలకు స్వస్తి చెప్పి పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో, రాయలసీమ యాక్షన్ నేపథ్యంలో సాగే కథాంశాన్ని ఎంచుకొని అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. నేడు ఈ యంగ్ హీరో పుట్టిన రోజు సందర్భంగా క చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. ఎలా ఉందొ సారి చూద్దాం రండి..? టీజర్ …
కిరణ్ అబ్బవరం హీరోగా, దర్శక ద్వయం సుజిత్, సందీప్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం “క”. టైటిల్ తోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు కిరణ్ అబ్బవరం. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో రాయలసీమ యాక్షన్ కథాంశంతో రాబోతున్న ఈ చిత్రాన్ని ఈ హీరో స్వయంగా నిర్మిస్తున్నాడు. కాగా ఈ చిత్ర ట్రైలర్ ను ఈ నెల 15న అమీర్ పేట AAA మాల్ లో ఉదయం 10గంటలకు నిర్వహించనున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసింది నిర్మాణసంస్థ. అల్లరి నరేశ్ ఈ మధ్య…
కిరణ్ అబ్బవరం హీరోగా పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో, రాయలసీమ యాక్షన్ లో సాగే కథాంశంతో ఓ భారీ బడ్జెట్ చిత్రం రానుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి టైటిల్ ప్రకటించాడు కిరణ్ అబ్బవరం. ఈ చిత్రానికి “క” KA టైటిల్ ను ప్రకటించాడు ఈ హీరో. పాన్ ఇండియా భాషలలో రానుంది ఈ “క” చిత్రం. కాగా సుజీత్ – సందీప్ అనే ఇద్దరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో…