రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కాంబోలో వచ్చిన చిత్రం కాంత. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ నెల 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా తమిళనాడులో రెండు రోజుల ముందుగా వేసిన ప్రీమియర్స్ నుండి సూపర్ టాక్ తెచ్చుకుంది. కథ, కథనాలు చాలా బాగున్నాయని దుల్కర్ కెరీర్ లో మరొక బెస్ట్ ఫిల్మ్ అవుతుందని అంచనా వేశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేసింది కాంత. రిలీజ్ రోజు మొదటి ఆట…
మిస్టర్ బచ్చన్‌తో ఓవర్ నైట్ కుర్రాళ్ల క్రష్ బ్యూటీగా మారిన భాగ్యశ్రీ బోర్సేకి క్రేజేతే ఉంది కానీ లక్ మాత్రం ఆమడ దూరంలో ఆగిపోతోంది. కెరీర్ స్టార్టింగ్ నుండి ప్లాపులు పలకరిస్తూనే ఉన్నాయి. బాలీవుడ్‌లో సరైన ఐడెంటిటీ రాకపోవడంతో టాలీవుడ్‌లో పాతుకుపోవాలని చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి.. గ్లామర్ షోతో డామినేట్ చేస్తొంది కానీ హిట్ సౌండ్ వినలేకపోతోంది. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయితే.. ఈ ఏడాది వచ్చిన కింగ్డమ్ ఆమెను నిరాశపర్చింది. Also Read : Darling :…
Kantha : దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న పీరియడిక్ డ్రామా కాంత. నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్‌కి సిద్ధమైన ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు బయటకు వచ్చాయి. సమాచారం కాంత మూవీకి నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. అంటే థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. దీంతో ఓటీటీ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. 1940–50 దశకాల…
మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా, టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటించిన పీరియాడికల్ డ్రామా ‘కాంత’ (Kaantha) సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తుండగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించారు. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు వేఫెరర్ ఫిల్మ్స్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్, ప్రశాంత్ పొట్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1940–50 దశకాల నేపథ్యంలో తెరకెక్కిన…
మిస్టర్ బచ్చన్‌తో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన నార్త్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ఫస్ట్ అప్పీరియన్స్‌తోనే అందాల ఆరబోతతో ఆడియన్స్ మనస్సు దోచేసింది. టాలీవుడ్ యూత్ క్రష్‌గా అవతరించింది. ఈ గ్లామరస్ డాల్‌కు తెలుగులో తిరుగులేదు అనుకుంటే ప్లాపులు ఆమె క్రేజుకు బ్రేకులేస్తున్నాయి. బచ్చన్‌తో జిక్కిగా మెస్మరైజ్ చేసిన భాగ్యశ్రీ ప్రమోషన్లను తెగ హడావుడి చేసిందికాని సినిమా ఏమి లాభం సినిమా డిజాస్టర్ కావడంతో శ్రమ వృథా అయ్యింది. Also Read : Raghava Lawrence : భారీ ధర…
Kantha : స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కాంత’ నుండి అద్భుతమైన అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రానికి దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్. తాజాగా, ఈ మూవీ ట్రైలర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేయనున్నారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రేపు ఉదయం 11గంటలకు ట్రైలర్ రాబోతోంది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో 1960స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోంది. ముందుగా తొలిమెరుపు ఉండబోతుందని తెలియజేసిన మేకర్స్ ట్రైలర్ అప్‌డేట్ చెబుతూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.…
విలక్షణ నటుడు, పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న తాజా పీరియడ్ చిత్రం ‘కాంత’. ఇప్పటికే విడుదలైన పవర్‌ఫుల్ టీజర్, ఫస్ట్ సింగిల్‌తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో సముద్రఖని ఒక కీలక పాత్ర పోషిస్తుండగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రానా…
మలయాళంలో రూ. 250 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన లోక మూవీలో దుల్కర్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వడమే కాదు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఇందులో హీరోయిన్‌గా టాలీవుడ్ లో ఫెడౌట్ అయిన భామ కల్యాణి ప్రియదర్శన్‌ను తీసుకుని అదిరిపోయే హిట్ కొట్టాడు. తెలుగు మూవీ హలోతో వెండితెరకు పరిచయమైన కల్యాణి కొన్నేళ్లుగా తెలుగులో కనిపించలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత కొత్తలోక తో టాలీవుడ్ కు కమ్‌బ్యాక్ ఇచ్చింది. తెలుగులోను ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక…
దుల్కర్ సల్మాన్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న కాంత సినిమా షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 12వ తేదీన, అంటే రేపు, రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు ప్రమోషనల్ కార్యక్రమాలు ఏమీ చేయకపోవడంతో సినిమా వాయిదా పడుతుందని అందరూ భావించారు. అందరూ భావించిన విధంగానే, సినిమా యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. Also Read: Abhishek Sharma: తొలి భారత క్రికెటర్‌గా అభిషేక్ శర్మ అరుదైన రికార్డు! మా ప్రియమైన ప్రేక్షకులందరికీ నమస్కారం. కాంత…
దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నపీరియడ్ చిత్రం కాంతా ఫస్ట్ లుక్ పోస్టర్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటుడు సముద్రకని కీలక పాత్రలో కనిపిస్తుండగా, భాగ్యశ్రీ బోర్సే ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన కథానాయికగా నటిస్తోంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ స్పిరిట్ మీడియా ప్రై. లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రై. లిమిటెడ్ బ్యానర్లపై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దుల్కర్…