నటి కామాక్షి భాస్కర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .ప్రియురాలు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.”మా ఊరి పొలిమేర” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కామాక్షి భాస్కర్ల ఈ సినిమాలో లచ్చిమిగా డీ గ్లామర్ పాత్రలో కనిపించి తన యాక్టింగ్‌తో మెప్పించింది. బ్లాక్ మ్యాజిక్ కథాంశంతో రూపొందిన మా ఊరి పొలిమేర సినిమా మంచి విజయం సాధించడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన “మా ఊరి పొలిమేర 2 ”…
న్యూ ఢిల్లీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో డా.కామాక్షి భాస్కర్ల ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ అరుదైన ఘనత సాధించడంతో నటి కామాక్షి భాస్కర్ల ఎంతో సంతోషంగా ఉన్నారు. గత ఏడాది విడుదలై అద్భుత విజయం సాదించిన ‘మా ఊరి పొలిమేర 2’సినిమాలో లక్ష్మీ అనే పాత్రలో కామాక్షి అద్భుతంగా నటించి మెప్పించారు.ఈ సినిమాను అనిల్ విశ్వనాధ్ తెరకెక్కించారు .ఈసినిమాలో తన అద్భుతమైన నటనకుగానూ ఆమెకు…
చిత్ర పరిశ్రమ లో ఎంతో మంది హీరో హీరోయిన్ లు గా మారి వరుసగా సినిమాలు చేస్తూ వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలో రీసెంట్ గా చాలామంది కమెడియన్లు హీరోలుగా మారిపోతున్నారు.ప్రస్తుతం వైవా హర్ష కూడా సుందరం మాస్టారు అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇలాంటి సమయంలో కమెడియన్లు కూడా హీరోలుగా చేస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు ను తెచ్చు కుంటున్నారు. ఇక ఇది ఇలా…
సత్యం రాజేశ్ , కామాక్షి భాస్కర్ల మరియు బాలాదిత్య ప్రధాన పాత్ర ల్లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మా ఊరి పొలిమేర 2.. ఈ మూవీ నవంబర్ 3 న అనగా ఈ శుక్రవారం రిలీజ్ కానున్న నేపథ్యం లో ఈ సినిమా లో కీలక పాత్ర పోషించిన సత్యం రాజేష్ కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు.ఈ సినిమా లో తాను ఓ సీన్ లో నగ్నం గా నటించినట్లు ఆయన చెప్పుకొచ్చారు… పొలిమేర 1 కంటే…