అక్రమ సంబంధాలు కడుపున పుట్టిన పిల్లలను సైతం చంపేలా చేస్తున్నాయి. ఓ తల్లి తన ప్రియుడితో అసభ్యకర రీతిలో ఉండగా తన ఐదేళ్ల కొడుకు చూడడంతో దారుణానికి పాల్పడింది. భర్తకు చెప్తాడని భావించి ఆమె తన కొడుకును రెండంతస్తుల ఇంటి పైకప్పు నుండి తోసేసి చంపేసింది. ఈ సంఘటన ఏప్రిల్ 28, 2023న గ్వాలియర్ జిల్లాలోని థాటిపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగింది. అయితే ఆ తల్లి ఈ నిజాన్ని బయటికి పొక్కకుండా జాగ్రత్త పడింది. కానీ…