కోలీవుడ్ స్టార్ కపుల్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ వేయించుకుని, ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, తన సతీమణి జ్యోతికతో కలిసి వ్యాక్సినేషన్ ను వేయించుకున్నారు. వ్యాక్సినేటెడ్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఆ ఫోటోలను షేర్ చేయగా… అవిప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే సూర్య సోదరుడు, హీరో కార్తీ కూడా వ్యాక్సినేషన్ వేయించుకున్న విషయం తెలిసిందే. కోవిడ్ -19 సెకండ్ వేవ్ సమయంలో సూర్య తన…