మలయాళం హీరోయిన్.. అందాల ముద్దుగుమ్మ మమిత బైజు గురించి పరిచయం అక్కర్లేదు. ‘ప్రేమలు’ సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. చూసేందుకు చాలా చాలా సింపుల్ గానే ఉన్నా, నటన విషయంలో మాత్రం టూ టాలెంటెడ్ హీరోయిన్ గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ చిన్నదాని సంబంధించి, సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మమిత బైజు…
‘దేవర’ లాంటి ఒక బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఒక సినిమా తెరకెక్కుతన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ లేకుండానే ప్రశాంత్ నీల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక షెడ్యూల్ పూర్తి చేశాడు. ఇప్పుడు తదుపరి షెడ్యూల్‌లో జూనియర్ ఎన్టీఆర్ కూడా జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం మంగళూరులో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. సినిమాకు…
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ మీద బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఎన్టీఆర్ లాంటి నటుడిని ఇప్పటి వరకు చూడలేదంటూ కితాబిచ్చాడు. వీరిద్దరూ కలిసి వార్-2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ నేరుగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా గురించి తాజాగా హృతిక్ రోషన్ ఓ షోలో చెప్పాడు. ఈ…
JR NTR : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు అగ్ని ప్రమాదం ఘటన.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. పవన్ కు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నుంచి.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, సెలబ్రిటీలు.. అందరూ ధైర్యం చెబుతున్నారు. ఫోన్ లు చేసి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మరీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ‘పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు…
సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో ఒకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు పాన్ ఇండియాలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన సినిమాలు విడుదలకు ముందే ట్రెండ్ అవుతాయి.
Devara 2nd Single Chuttamalle Song Response: సెప్టెంబర్ 27న దేవర మొదటి పార్ట్ రిలీజ్ కాబోతోంది. కొరటాల శివ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై.. ఆకాశాన్నంటే అంచనాలున్నాయి. అయితే.. అప్పుడెప్పుడో దేవర నుంచి ఒక గ్లింప్స్, ఒక పాట రిలీజ్ చేశారు. దీంతో.. దేవర నెక్స్ట్ ప్రమోషనల్ కంటెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు టైగర్ ఫ్యాన్స్. అంతేకాదు.. రిలీజ్‌కు మరో యాభై రోజుల సమయం కూడా లేదు. ఇంకెప్పుడు…
Ramoji Rao: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత సుపరిచితుడు, మీడియా దిగ్గజం రామోజీరావు ఇక లేరు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఈరోజు (శనివారం) తెల్లవారుజామున 4.50 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు సంస్థ ప్రకటించింది.
ప్రతీ ఏడాది తొలి ఆర్నెళ్లు ముగిసాక ఇండస్ట్రీలో ఓ రివ్యూ ఉంటుంది.. కానీ ఈ సారి మాత్రం అది కనపడడం లేదు. దీనికి కారణం లేకపోలేదు.. సంక్రాంతి తర్వాత ఒక్క భారీ సినిమానే లేవు కాబట్టి. కాబట్టి 2024 ఫ్యూచర్ డిసైడ్ అయ్యేదెప్పుడో..? ఇక 2024లో రాబోయే ఆ భారీ సినిమాలేంటి..? ఓ వైపు ఎన్నికలు హంగామా., మరోవైపు ఐపీల్.. ఇవన్నీ టాలీవుడ్ తొలి ఆర్నెళ్లను పూర్తిగా వాడేసేలా కనిపిస్తున్నాయి. ఇదే కానీ జరిగితే సెకండాఫ్‌పైనే భారం…
సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్ పై హాట్ కామెంట్లు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని.. ఈ ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ నుండి గెంటేస్తారని అన్నారు కొడాలి నాని. పుట్టినరోజుకి, చావుకు తేడా తెలియని లోకేష్‌ను సీఎం చేయడం కోసం.. జూనియర్ ఎన్టీఆర్‌పై కుట్రలు చేసి, అనేక ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.