Home
Junior Doctors Strike
Junior Doctors Strike News
-
OGH : కొనసాగుతున్న ఓజీహెచ్ జూనియర్ డాక్టర్ల సమ్మె
తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టిజెయుడిఎ) లోని అన్ని యూనిట్లు బుధవారం తమ నిరసనలను తాత్కాలికంగా విరమించుకోగా, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (ఓజిహెచ్) మెడికోలు ఔట్ పేషెంట్, ఎలక్టివ్ సర్జరీలు , ఇన్‌పేషెంట్ వార్డు సేవలను బహిష్కరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి క్యాంపస్‌లోనే కొత్త OGH భవనాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి ప్రణాళికతో వచ్చే వరకు సమ్మెను కొనసాగించాలని OGH యొక్క TJUDA యూనిట్ నిర్ణయించింది. TJUDA సమ్మె నోటీసులోని కీలకమైన డిమాండ్లలో కొత్త… -
Damodar Raja Narasimha: జూడాలతో మంత్రి చర్చలు అసంపూర్ణం.. కొనసాగుతున్న సమ్మె
జూడాలతో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. ఈ క్రమంలోనే సమ్మె యథాతథంగా కొనసాగుతుందని జూడా వెల్లడించారు. ఇంకా చాలా అంశాలపై క్లారిటీ రాలేదని జూడాలు అంటున్నారు. -
గుంటూరులో సమ్మెబాట పట్టిన జూడాలు…
కేజీహెచ్ లో సమ్మెబాట పట్టారు జూడాలు. గుంటూరులో డాక్టర్ పై దాడికి నిరసనగా విధులు బహిష్కరించి ఆందోళనకు దిగ్గారు. కరోనా కష్ట కాలంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న మా పై దాడులు చేయడం దారుణం అంటూ తెలిపారు. మా సేవలను గుర్తించక పోయినా పర్లేదు కానీ దాడులు చేయడం ఘోరం. మా ప్రాణాలను ఫణంగా పెట్టి ఎంతోమంది ప్రాణాలను కాపాడాం. కానీ ఇప్పుడు వరసగ వైద్యుల పై దాడులు పెరిగిపోతున్నాయి. మాకు రక్షణ లేకుండా పోయింది, మాకు… -
చర్చలు సఫలం.. ఏపీలో సమ్మె విరమించిన జూడాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-జూనియర్ డాక్టర్ల మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి.. దీంతో.. సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు జూనియర్ డాక్టర్లు.. జూడాలతో మంత్రి ఆళ్లనాని, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి చర్చలు జరిపారు.. వారి డిమాండ్లపై సానుకూలత వ్యక్తం చేశారు.. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.. దీంతో.. సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు జూనియర్ డాక్టర్లు.. తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు జూడాల ప్రతినిధులు.. కాగా, తమ డిమాండ్ల పరిష్కారం కోసం గతంలో ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చిన జూడాలు..… -
ఏపీలో రేపటి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె
ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల (జూడా) సంఘం బుధవారం నుంచి విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రేపటి నుంచి నాన్ కోవిడ్ విధులను బహిష్కరిస్తామని పేర్కొంది. ఫ్రంట్ లైన్ వారియర్లందరికీ ఆరోగ్య బీమా కల్పించాలని, కోవిడ్ ప్రోత్సాహకం ఇవ్వాలని, ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలు పెంచాలని డిమాండ్ చేస్తూరాష్ట్ర వైద్య విద్య సంచాలకుడికి సమ్మె నోటీసు పంపించింది. -
సర్కార్‌కు సమ్మె నోటీసు.. 9 నుంచి సమ్మె..
సమ్మెకు సిద్ధం అవుతున్నారు సీనియర్, జూనియర్ రెసిడెంట్ వైద్యులు… ఈ మేరకు ఏపీ సర్కార్‌కు సమ్మె నోటీసులు ఇచ్చారు… ఈనెల 9వ తేదీ నుంచి విధులు బహిష్కరించాలని జూనియర్ రెసిడెంట్ వైద్యులు నిర్ణయించారు.. ఆరోగ్య బీమా, పరిహారం కల్పించాలని కోరుతున్న వైద్యులు.. జూనియర్ రెసిడెంట్ డాక్టర్లకు కోవిడ్ ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.. ఆస్పత్రుల్లో భద్రతా ఏర్పాట్లు మరింత పెంచాలని కూడా మరో డిమాండ్ ఉంది.. స్టైఫండులో టీడీఎస్ కట్ చేయకూడదని కోరుతున్న వైద్యులు.. ఈ నెల… -
సమ్మె విరమణపై జూడాల సమాలోచనలు..!
తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెకు దిగారు తెలంగాణలోని జూనియర్ డాక్టర్లు.. అయితే, జూడాల డిమాండ్లు పరిష్కరిస్తామని.. కరోనా విపత్కార పరిస్థితుల్లో సమ్మెలు సరికాదని.. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్ సూచించారు.. వెంటనే విధుల్లో చేరాలని స్పష్టం చేశారు.. మరోవైపు.. సమ్మెకు దిగిన జూడాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతూ వచ్చింది.. డీఎంఈ రమేష్ రెడ్డి,, జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు.. నిన్న చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్ని ఈ రోజు జూడాల డిమాండ్లపై తెలంగాణ… -
ప్రభుత్వంతో జూడాల చర్ఛలు విఫలం..!
తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టారు జూనియర్ డాక్టర్లు.. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని.. రేపటి నుంచి అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే, జూడాలతో ప్రభుత్వం తరపున చర్చలు జరిపారు తెలంగాణ డీఎంఈ రమేష్ రెడ్డి… ఈ చర్చలు విఫలం అయినట్టుగా తెలుస్తోంది.. ప్రభుత్వం నుంచి సరైన హామీ రాలేదని చెబుతున్నారు జూనియర్ డాక్టర్ల ప్రతినిధులు.. రాతపూర్వకంగా హామీ ఇస్తేనే విధుల్లోకి చేరతామని చెప్పామని.. కానీ, ప్రభుత్వం… -
జూడాల సమ్మెకు కారణం సీఎం.. క్షమాపణ చెప్పాలి..!
జూనియర్ డాక్టర్ల సమ్మె విషయంలో సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. అసలు, జూడాల సమ్మెకు కారణం ముఖ్యమంత్రియే నని.. కరోనభారిన పడే వైద్య సిబ్బంది వారి కుటుంబ సభ్యులు ఎక్కడ వైద్యం చేసుకుంటారు అంటే అక్కడ చేయించాలన్నారు.. జూడాలకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు బండి సంజయ్.. జూనియర్ డాక్టర్ లు ఈ సమయం లో సమ్మె చేయడం సరికాదు.. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు…… -
జూడాలతో ప్రభుత్వం చర్చలు.. సమ్మె విరమణకే మొగ్గు..!
సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లతో చర్చలు ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో పాటు, మంత్రి కేటీఆర్ వెంటనే విధుల్లో చేరాలని జూడాలను కోరారు.. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో.. సమ్మెలు కరెక్ట్ కాదని హితవు పలికారు.. మరోవైపు.. రేపటి నుంచి అత్యవసర విధులను కూడా బహిష్కరించాలని నిర్ణయించారు జూనియర్ డాక్టర్లు.. ఈ సమయంలో.. వారితో చర్చలు ప్రారంభించారు డీఎంఈ రమేష్ రెడ్డి.. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. కావును వెంటనే సమ్మె విరమించాలని…
తాజావార్తలు
-
Karnataka: పెళ్లాం పుట్టింటికి వెళ్తోందని కక్ష.. భార్య, అత్తతో పాటు అత్తగారింటికి చెందిన ఏడుగురి హత్య
-
Athulya Chandra Arrested: చితక్కొట్టి దోచేశారు.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్!
-
Harish Rao : కరువును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది
-
DGP CV Anand: “పోలీసుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం”.. తెలంగాణలో ‘ఫిట్ కాప్’ యాప్ ప్రారంభం
-
Vijayasai Reddy: జగన్‌ను వదిలి వెళ్తానని కలలో కూడా అనుకోలేదు.. విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!