ప్రభుత్వంతో జూడాల చర్ఛలు విఫలం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టారు జూనియర్ డాక్టర్లు.. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని.. రేపటి నుంచి అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే, జూడాలతో ప్రభుత్వం తరపున చర్చలు జరిపారు తెలంగాణ డీఎంఈ రమేష్ రెడ్డి… ఈ చర్చలు విఫలం అయినట్టుగా తెలుస్తోంది.. ప్రభుత్వం నుంచి సరైన హామీ రాలేదని చెబుతున్నారు జూనియర్ డాక్టర్ల ప్రతినిధులు.. రాతపూర్వకంగా హామీ ఇస్తేనే విధుల్లోకి చేరతామని చెప్పామని.. కానీ, ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు.. మరోవైపు.. విధుల్లో పాల్గొనే విషయంపై చర్చిస్తున్నట్టు వెల్లడించారు.
కరోనాతో చనిపోతే ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేమని డీఎంఈ చెప్పారని తెలిపారు జూనియర్ డాక్టర్లు.. 10 శాతం కోవిడ్ ఇన్సెంటివ్‌లు ఇవ్వడం కూడా డీఎంఈ కుదరదన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, జనవరి 1 నుంచి లేదా ఈ నెల నుంచే 15 శాతం పే హైక్ ఇస్తామని తెలిపారని.. అయితే, రాతపూర్వకంగా హామీ ఇస్తేనే విధుల్లో చేరతామని చెప్పామని.. కానీ, ప్రభుత్వం నుంచి సరైన స్పందనలేదన్నారు. దీంతో.. ప్రభుత్వం, జూడాల చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్నట్టు అయ్యింది.
Also Read
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
- OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
తాజావార్తలు
-
Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
-
Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
-
OnePlus 13s: 16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్ రిలీజ్.. 50MP కెమెరా, 5,850mAh బ్యాటరీ
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
-
Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..