Home
Jr Ntr
Jr Ntr News
-
తారక రాముడి చిత్రంలో… ‘వినయ విధేయ సీత’!
ఈ మధ్య కాలంలో తెలుగు కుర్రాళ్లని తన కైపుతో వెర్రిక్కించి బాలీవుడ్ కి జంపైన హీరోయిన్ కియారా ఒక్కరే! ఆమె చేసింది రెండు సినిమాలే అయినా మళ్లీ వస్తుందనీ, రావాలని టాలీవుడ్ ఫ్యాన్స్ కోరుకున్నారు. ఇక్కడి హీరోలు కూడా కియారా సై అంటే సినిమాలు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ, ముంబై బ్యూటీ హిందీ సినిమాలతో యమ బిజీగా ఉంది. సీనియర్లు, యంగ్ హీరోలు అందరూ ఆమెతో వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. మరి బాలీవుడ్ లో… -
యంగ్ టైగర్ తనయుడు లిటిల్ టైగర్ బర్త్ డే
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా లిటిల్ టైగర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నందమూరి అభిమానులు. ఎన్టీఆర్ రియల్టర్, వ్యాపారవేత్త నార్నే శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతిని 5 మే 2011న వివాహం చేసుకున్నారు. ఎన్టీఆర్ కు ఇద్దరు కుమారులు అన్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి కుమారుడి పేరు అభయ్ రామ్. రెండో కుమారుడు భార్గవ్ రామ్. భార్గవ్ రామ్… -
రాజమౌళి కీలక నిర్ణయం!
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వేవ్ తగ్గడంతో మరికొద్ది రోజుల్లోనే షూటింగ్స్ పునప్రారంభం కానున్నాయి. కాగా సినీ అభిమానులు ఎక్కువగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ విషయంలో దర్శకధీరుడు రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇంకా క్లైమాక్స్ సన్నివేశాలతో పాటు కీలక యాక్షన్ సీన్ల చిత్రీకరించాల్సి ఉందట, దీనికి ఇంకా ఎక్కువ సమయం పడుతుందని సమాచారం. దీంతో… -
ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ : జెండా ఎగురవేసిన ఫ్యాన్స్
జూనియర్ ఎన్టీఆర్.. పొలిటికల్ ఎంట్రీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎప్పుడు ఎన్టీఆర్… రాజకీయాల్లోకి ఆరగేట్రం చేస్తారని టిడిపి నేతలు, ఇటు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎన్టీఆర్… పొలిటికల్ ఎంట్రీపై ఏ రోజు సరిగా స్పందించిన దకళాలు లేవు. కానీ ఏపీలో అక్కడక్కడ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ పోస్టర్లు, బ్యానర్లు వెలుగుచూశాయి. 2024 లోపైనా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని ఆసక్తితో ఉన్నారు. అయితే తాజాగా.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ నూతన… -
ఎన్టీఆర్ విషయంలో ఆ గ్యారంటీ ఇస్తున్న కొరటాల!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. జనతా గ్యారేజ్ సినిమాతో ఐదేళ్ళ కింద సంచలన విజయం సాధించిన వీరిద్దరు.. ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ దగ్గర రిపేర్లు చేయడానికి వచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తిచేసుకొనే పనిలో పడ్డారు. త్వరలోనే కొరటాల-ఎన్టీఆర్ మూవీ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాపై ఉన్న అంచనాలకు ఏ మాత్రం తీసిపోని రేంజ్లో సినిమా ఉంటుందని కొరటాల గ్యారెంటీ ఇస్తున్నారు.… -
“ఎవరు మీలో కోటీశ్వరులు?” ఉంటుందా ? ఉండదా ?
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ మల్టీస్టారర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ హోస్ట్ గా “ఎవరు మీలో కోటీశ్వరులు” రియాలిటీ షోను గ్రాండ్ గా అనౌన్స్ చేశారు. లెక్క ప్రకారం ఈ షో మే నెల చివరి వారం నుంచి టెలికాస్ట్ కావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా వచ్చిపడిన కరోనా సెకండ్… -
‘ట్రిపుల్ ఆర్’ మూవీ వరల్డ్ వైడ్ డీల్ ఎవరితో అంటే…
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ట్రిపుల్ ఆర్’ ను వరల్డ్ వైడ్ గా పంపిణీ చేసే విషయంలో ఎవరెవరి పాత్ర ఏమిటనే విషయంలో కొంత క్లారిటీ వచ్చింది. దక్షిణాది భాషల థియేట్రికల్ రిలీజ్ విషయంలో దర్శక నిర్మాతలు ఇంకా గోప్యత పాటిస్తున్నా, ఈ సినిమాను హిందీలో పంపిణీ చేస్తున్న పెన్ స్టూడియోస్, పెన్ మరుధర్ సినీ ఎంటర్ టైన్ మెంట్స్ మాత్రం ఓ స్పష్టతను ఇచ్చేశాయి. పాన్ ఇండియా… -
2024: ఆరుగురు దర్శకులతో ఎన్టీఆర్!
నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పండగ చేసుకునే అంతగా ఆయన సినిమా అప్డేట్స్ వచ్చాయి. ఎన్టీఆర్ దెబ్బకి ఇండస్ట్రీలో ఏ దర్శకుడు కూడా మిగలలేదు అనేంతగా అప్డేట్స్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ కి కూడా ఎన్టీఆర్ తదుపరి సినిమాలపై ఓ క్లారిటీ వచ్చింది. కాగా ఎన్టీఆర్ సినిమాల లిస్ట్ చూస్తే 2024 వరకు బిజీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్.. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తిచేయనున్నాడు. కరోనా… -
ఆ’నందమూరి’ంచే అభినయరత్న!
జనానికి ‘జూనియర్ యన్టీఆర్’… అభిమానులకు ‘యంగ్ టైగర్’… సన్నిహితులకు ‘తారక్’… వెరసి ‘బుల్లి రామయ్య’ – అతనంటే తెలుగువారందరికీ అభిమానమే! నందమూరి నటవంశం మూడో తరం హీరోల్లో ఎందరున్నా, జూనియర్ యన్టీఆర్ దే పైచేయి. తాత తారకరాముని పేరు పెట్టుకొని, ఆ నామానికి ఉన్న గౌరవాన్ని నిలుపుతూ చిత్రసీమలో తనదైన బాణీ పలికిస్తున్నాడు తారక్. తండ్రి హరికృష్ణ పౌరుషాన్ని నింపుకొని అభిమానుల మదిలో యంగ్ టైగర్ గా నిలిచాడు. నవతరం కథానాయకుల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ… -
సంజయ్ లీలా బన్సాలీతో ఎన్టీఆర్ సినిమా!?
మన స్టార్ హీరోలు తమ తదుపరి సినిమాలను కమిట్ అయ్యే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కరోనా తర్వాత ఎక్కువ శాతం మంది పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ పెంచుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం దానికి అనుగుణంగా పావులు కదుపుతున్నాడు. ప్రస్తుతం రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత కొరటాల శివ సినిమా చేయబోతున్నాడు. అంతే కాదు ఆ తర్వాత కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా స్థాయి సినిమా కమిట్…
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: పరిషత్ ఎన్నికల్లో కూటమి జోరు
-
Tesla Cybertruck: “మూడేళ్లకే కథ ముగిసింది”.. టెస్లా ‘సైబర్ ట్రక్’ ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు మస్క్ ప్రకటన..
-
Bhogi Pre-Release Event Cancelled: చివరి నిమిషంలో ‘భోగి’ ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
-
North Korea Cyber Army: ప్రపంచాన్ని భయపెడుతున్న కిమ్ ‘సైబర్ సైన్యం’.. తెరవెనుక షాకింగ్ నిజాలు ఇవే!
-
Telangana Eagle Force : తొమ్మిదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి దందా… లేడీ డాన్ నీతూ బాయి అరెస్ట్!
-
Mitchell Santner: “వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. అందులో దాచడానికి ఏం లేదు”.. కివీస్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!