జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్-ఇండియా లెవెల్ స్టార్. ఒక్కో సినిమాకు రూ.80 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటూ, వరుసగా భారీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. త్వరలోనే ‘వార్ 2’తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆయన, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్‌లాంటి స్టార్ డైరెక్టర్లతో కూడా సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. కానీ, ఈ స్థాయికి చేరుకోవడానికి ముందు ఎన్టీఆర్ కెరీర్‌లో ఒక దశలో వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందులు పడ్డ కాలం ఉంది. Also Read : Kingdom : ‘కింగ్డమ్’ ఓటిటి డేట్…
Jr NTR Movies to Relese back to back in Coming years: 2001లో వచ్చిన ‘నిన్ను చూడాలని’ సినిమా నుంచి.. ఏడాదికి ఒకటి రెండు సినిమాలు రిలీజ్ చేస్తూ వచ్చాడు ఎన్టీఆర్. అయితే.. ఇన్నేళ్ల కెరీర్లో కంత్రీ, అదుర్స్ సినిమాల మధ్యలో 2009లో ఒకసారి గ్యాప్ ఇచ్చారు. అక్కడి నుంచి 2018 లో వచ్చిన అరవింద సమేత తర్వాత వరకు అసలు గ్యాప్ ఇవ్వలేదు టైగర్. కానీ ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ కోసం మూడు…
RRR సినిమాతో యంగ్ టైగర్ మార్కెట్ భారీగా పెరిగింది. టైగర్ నుండి వచ్చే ప్రతీ సినిమా పాన్ ఇండియా చిత్రంగా వష్తుంది. ప్రస్తుతం దేవరలో నటిస్తున్నాడు తారక్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషలో రానుంది. ఈ చిత్రంలో టైగర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ఎన్టీఆర్ లుక్, గ్లిమ్స్ కు ప్రేక్షకుల్లో ఈ చిత్రం ఎప్పుడు…