Exclusive: ‘నాన్న’కు ప్రేమతో యంగ్ టైగర్!
- శౌర్యువ్ దర్శకత్వంలో తారక్
- హాయ్ నాన్నతో తొలి సక్సెస్
- వార్ -2 లో బాలీవుడ్ ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRR సినిమాతో యంగ్ టైగర్ మార్కెట్ భారీగా పెరిగింది. టైగర్ నుండి వచ్చే ప్రతీ సినిమా పాన్ ఇండియా చిత్రంగా వష్తుంది. ప్రస్తుతం దేవరలో నటిస్తున్నాడు తారక్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషలో రానుంది. ఈ చిత్రంలో టైగర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ఎన్టీఆర్ లుక్, గ్లిమ్స్ కు ప్రేక్షకుల్లో ఈ చిత్రం ఎప్పుడు రాబోతోందా అని ఆసక్తిని క్యూరియాసిటిని పెంచింది.
కాగా తారక్ మరో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడని టాక్ నడుస్తోంది. హాయ్ నాన్నచిత్రానికి దర్శకత్వం వహిచిన శౌర్యువ్ ఇటీవల తారక్ కు కథ వినిపించాడని ఇన్ సైడ్ టాక్. తొలి చిత్రంతోనే బలమైన కథ, ఎమోషన్స్ తో హృదయాలను తాకే విధంగా కథనాన్ని మలిచి సూపర్ హిట్ అందిచాడు శౌర్యువ్. ఈ యంగ్ డైరెక్టర్ పవర్ ఫుల్ కథని సిద్ధం చేసి తారక్ కు వినిపించాడని పాయింట్ నచ్చడంతో బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని శౌర్యువ్ కు సూచించినట్టు వినికిడి. అదే జరిగితే ఈ దర్శకుడు లక్కీ ఛాన్స్ కొట్టినట్టేనని గుసగుసలాడుకొంటున్నారు సినీ జనాలు.
Also Read
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
కాగా ప్రస్తతం తారక్ దేవరతో పాటు. స్ట్రయిట్ హిందీ చిత్రంతో బాలీవుడ్ లో అడుగపెడుతున్నారు. హృతిక్ రోషన్ తో వార్ -2లో స్క్రీన్ షేర్ చేసుకోబుతున్నాడు తారక్. అత్యంత భారీస్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిద్దార్ధ్ ఆనంద్ దర్శకుడు. ఈ రెండు పూర్తి అయ్యాకే శౌర్యువ్ సినిమాఫై క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికివీటిని ఊహాగానాలుగా మాత్రమే పరిగణించాలి.
తాజావార్తలు
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!