Home
Jr Ntr 2
Jr Ntr 2 News
-
NTR: తారక్ పెళ్లిరోజు వేడుకల్లో ‘కెజిఎఫ్ 2’ డైరెక్టర్.. ఫోటో వైరల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ విజయంతో జోష్ మీదున్న విషయం విదితమే. ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్, కొరటాల శివతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. ఇక మరోపక్క ప్రశాంత్ నీల్ సైతం ‘కెజిఎఫ్ 2’ విజయంతో జోరు మీద ఉన్నాడు. ఇక వీరిద్దరూ కలిసి తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై పనిచేయడానికి సిద్ధమయ్యారు. ప్రశాంత్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పనులను మొదలుపెట్టినట్లు తెల్సిందే. త్వరలోనే ఈ సినిమా… -
NTR: ఎట్టకేలకు పొలిటికల్ ఎంట్రీ మీద నోరువిప్పిన ఎన్టీఆర్
నందమూరి నట వారసుడిగా, ఎన్టీఆర్ మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ పై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ కూడా తాత పేరును నిలబెడుతూ స్టార్ హీరోగా ఎదుగుతూ అభిమానుల అంచనాలకు తగ్గకుండా తన నటనతో వారిని ఆనందింప చేస్తున్నాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే తెలుగుదేశం పార్టీకి వారసుడిగా ఎప్పుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడు అనేది ఇటు ఇండస్ట్రీలోనూ, అటు రాజకీయ పెద్దలలోనూ ఆసక్తిరేపుతున్న విషయం. అప్పుడు వస్తాడు .. ఇప్పుడు వస్తాడు..… -
NTR : స్పెషల్ ఫొటోతో చరణ్ కి విషెస్ చెప్పిన తారక్..
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రమే కనిపిస్తున్నాడు. నేడు చీరి తన 37 వ పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఉదయం నుంచి అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం చరణ్ కి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇక తాజాగా చరణ్ కి ఎంతో ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపాడు తారక్. ఆర్ఆర్ఆర్ సినిమాతో వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఎంతగా బలపడిందో చెప్పాల్సిన… -
RRR: హాట్ టాపిక్‌గా జక్కన్న రెమ్యునరేషన్.. అంత తీసుకున్నాడా?
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఆర్ఆర్ఆర్ మ్యానియా నడుస్తోంది. నాలుగేళ్ల ఎదురుచూపులకు ఇంకొక్క రోజులో తెరపడనుంది. ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూడనున్నారు అభిమానులు. ఈ విజువల్ వండర్ కి సూత్రధారి దర్శకధీరుడు రాజమౌళి. అస్సలు ఇండస్ట్రీలో జరగదు అనుకున్న కాంబోని జరిపి చూపించాడు. చిత్ర పరిశ్రమలోనే అపజయాన్ని ఎరుగని ఈ దర్శకదీరుడు ఈ సినిమాకు భారీ పారితోషికమే తీసుకున్నాడని టాక్ నడుస్తోంది. ఆర్ఆర్ఆర్ కోసం డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ దాదాపు రూ. 80… -
RRR: ద జర్నీ ఆఫ్ ‘ట్రిపుల్ ఆర్’
అద్భుతాలు అనుకుంటే జరగవు. అవి సంభవించాలి. అలాంటి అద్భుతం ‘బాహుబలి’ విషయంలో సంభవించింది. ఇప్పుడు ‘ట్రిపుల్ ఆర్’ విషయంలో జరుగుతుందనిపిస్తోంది. భారతీయ సినిమా కలెక్షన్లను గురించి చెప్పే సందర్భాలలో ‘నాన్ బాహుబలి’ అని స్పెషల్ గా మెన్షన్ చేయడం మనం చూస్తున్నాం. ఇక మార్చి 25వ తేదీన అది ‘నాన్ ట్రిపుల్ ఆర్’ కలెక్షన్స్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ను వసూలు చేసి ‘బాహుబలి -2’ ఆల్… -
Dvv Danayya: మెగాస్టార్ వలనే ఇదంతా జరిగింది.. ఆయన లేకపోతే..
కర్ణాటక మొత్తం ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ హంగామా కొనసాగుతోంది. చిక్ బళ్ల పూర్ లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ వేడుక జరుగుతున్న విషయం తెలిసిందే. అంగరంగ వైభవంగా జరుగుతున్నా ఈ వేడుకలో నిర్మాత డివివి దానయ్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ” ఈ చిత్రానికి నిర్మాతగా మారడం ఎంతో ఆనందంగా ఉంది. ఇద్దరు స్టార్ హీరోలను కలిపే అదృష్టం రాజమౌళి నాకు ఇచ్చారు. అందుకు ఆయనకెప్పుడు ఋణపడి ఉంటాను. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కి… -
RRR Pre Release Event: పవర్ స్టార్ ని తలుచుకొని మొదలైన ‘ఆర్ఆర్ఆర్’ వేడుక
ఆర్ఆర్ఆర్ వేడుక మొదలైపోయింది. కర్ణాటకలోని చిక్ బళ్ల పూర్ లో గ్రాండ్ గాప్రీ రిలీజ్ వేడుక జరుగుతున్న విషయం తెలిసిందే.అతిరధమహారథులు హాజరవుతున్న ఈ వేడుకకు ఆర్ఆర్ఆర్ త్రయం హైలైట్ గా నిలిచారు. ఇక ఈ వేడుకను కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ని తలుచుకొని మొదలుపెట్టడం విశేషం. కన్నడ పవర్ స్టార్ ని అభిమానులు ఎప్పటికి గుర్తుంచుకుంటారని, ఆయన ఎప్పుడు అభిమానుల మనసులో నిలిచి ఉంటారని యాంకర్ చెప్తూ వేడుకను మొదలుపెట్టారు.. ఇక ఆ… -
RRR: ‘ఆర్ఆర్ఆర్’ తొలి సంచలన రివ్యూ.. 3 వేల కోట్లు పక్కా అంట..
సినీ అభిమానులందరూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సమయం రానుంది. ఎన్నో ఏళ్లుగా ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు ఎదురుచూపులు తెరపడింది. ఎన్నో వాయిదాల తరువాత ఆర్ఆర్ఆర్ ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ కి సిద్ధమైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకతవంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్… -
NTR: ఆ పిచ్చోడు పిలుస్తున్నాడు.. త్వరగా వెళ్లి షూటింగ్ చేసి వచ్చేయ్ రా బండ అంది
ఆర్ఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం ఎక్కడ విన్న.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చ. యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరును పెంచేశారు ఆర్ఆర్ఆర్ బృందం. ఇక తాజాగా RRR ప్రమోషన్స్ లో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా భాగం అయ్యారు. ఎన్టీఆర్ – రామ్ చరణ్ –… -
RRR Movie: నెత్తురు మరిగితే ఎత్తర జెండా.. సత్తువ ఉరిమితే కొట్టర కొండా..
బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ కి సిద్దమవుతుంది. వరుస వాయిదాల తరువాత ఎట్టకేలకు మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం సినీ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ రికార్డులు సృష్టించాయి. ఇక తాజగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ ని మేకర్స్ రిలీజ్…
తాజావార్తలు
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
-
Drinking Water Alert: పండగ వేళ హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం!
-
EMI: అప్పు చేసి చిప్ప కూడు..! చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా పండుగల వేళ కొంతమంది హెచ్చులు!
-
Sanju Samson: రజనీకాంత్‌పై అభిమానం నెక్స్ట్ లెవల్.. ‘జైలర్ 2’ కోసం థియేటర్ మొత్తం బుక్ చేసిన సంజు శాంసన్!
-
Tuesday Astrology: విజయదశమి నాటి దినఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని లాభాలు!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!