ప్రజంట్ జపాన్ లో తెలుగు చిత్రాలకు ఎంత డిమాండ్ ఉందో మనకు తెలిసిందే. కథను బట్టి అక్కడ కూడా మన సినిమాలు బ్లక్బాస్టర్ అవుతున్నాయి. ఇక తాజాగా తారక్ ‘దేవర’ పార్ట్ 1 ను జపనీస్ భాషలో డబ్బింగ్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ తో ఆల్రెడీ తన నటనతో జపాన్ ప్రేక్షకులో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో ‘దేవర’ను సైత�
పుష్ప పార్ట్ 1 నార్త్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో పార్ట్ 2 కోసం సుకుమార్ లెక్కలన్నీ మారిపోయాయి. నార్త్ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ముందుగా అనుకున్న పుష్ప2 కథలో చాలా మార్పులు చేశాడు. ఫైనల్‌గా సుకుమార్, అల్లు అర్జున్ మాస్ తాండవానికి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిసింది. ముఖ్యంగా ఈ సిని�
‘ఆర్ ఆర్ ఆర్’ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ లెవెల్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది. ముఖ్యంగా, ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలుచుకుని, భారతీయ చలనచిత్ర చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందంలో మునిగి పోయారు. ఈ సినిమాలో రామ�
ఆంధ్రుల ఆరాధ్య దైవంగా, అన్నగారిగా భావించే నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి నేడు. దివంగత ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 18 జనవరి 1996లో మరణించారు. ఆ మహానాయకుడి 29వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులు అ�
అన్ స్టాపబుల్ షో లో నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించలేదు అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ డాకు మహారాజ్ సినిమాని చూడమంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఒకరకంగా బాబీ డైరెక్ట్ చేసిన సినిమాలన్ని ప్రస్తావించి, జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ ప్ర
Devara third single Promo: మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న దేవరపై క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. దేవర సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. “గ్లింప్స్” తో కలిపి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. దేవర సినిమా కోసం నందమూరి అభిమానులే కాదు, యావత్ తెలుగు ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో, గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్టీఆర్ నేడు తన 41వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. యాక్టింగ్, యాక్షన్, డ్యాన్స్ ఇలా అన్ని విషయాల్లోనూ తనదైన ముద్ర వేసి గ్లోబల్ స్టార్ గా అభిమానుల మనసును దోచుకున్నాడు.. ఎందరో అభిమానులు ఎన్టీఆర్ సినిమాల కోసం వెయి�
సాధారణంగా చాలామంది యజమానులు వారి స్టాఫ్ ను స్టాఫ్ గానే చూస్తారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే స్టాఫ్ ను సొంత వాళ్ళ లాగా చూసుకుంటారు. అందులో ఒకరిగా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. సినిమాలో నటించడం అంటే అంత సులభమైన విషయం ఏమి కాదు. అందులో సినిమా లీడ్ రోల్ చే�
ఓ వైపు జూనియర్ ఎన్టీఆర్‌ని ఆకాశానికి ఎత్తుతూ.. ఫ్లెక్సీ వివాదంపై ఘాటుగా స్పందించిన ఆయన.. మరోవైపు.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రశంసల వర్షం కురిపించారు.. జూనియర్ ఎన్టీఆర్ ఆకాశమంత ఎత్తు ఎదిగారు.. ఆకాశం మీద ఉమ్ము వేయాలని చూస్తే వారి మొహం మీదనే పడుతుందన్నారు యార్లగడ్డ..