బాక్సాఫీస్ దగ్గర నలుగురు బిగ్ హీరోస్ ఫైట్ చేసుకుంటే వెరైటీ ఏముంటుంది అదే ఫోర్ కమెడియన్స్ సై అంటే సై అంటుంటే కాస్త కామెడీ అనిపించినా మేటర్ మాత్రం సీరియస్సే. ప్రజెంట్ ఈ సిచ్యుయేషన్ కోలీవుడ్‌లో నెలకొంది. ఒక్కరు కాదు నలుగురు స్టార్ కమెడియన్స్ ఒకే రోజు తలపడుతున్నారు. కోలీవుడ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కమెడియన్ సంతానం డీడీ నెక్ట్స్ లెవల్ అంటూ హారర్ కామెడీతో వస్తున్నాడు. పీపుల్స్ మీడియా నిర్మిస్తున్న ఈ సినిమా తమిళంతో…