Jolla Phone: ఫిన్లాండ్‌కు చెందిన టెక్నాలజీ సంస్థ జోల్లా (Jolla) సుదీర్ఘ విరామం అనంతరం మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఫోన్‌కు జోల్లా ఫోన్ (Jolla Phone) అని నామకరణం చేశారు. దీనిని “స్వతంత్ర యూరోపియన్ డూ ఇట్ టుగెదర్ (DIT) లైనక్స్ ఫోన్” (Independent European Do It Together (DIT) Linux Phone)గా అభివర్ణిస్తున్నారు. ఇది 2013లో వచ్చిన ఒరిజినల్ మోడల్‌కు కొనసాగింపుగా రూపొందించబడింది. అలాగే మార్చగలిగే వెనుక…