John Cena Enjoyed Indian Food at Ambani Wedding: డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్, హాలీవుడ్ నటుడు జాన్ సీనా ఇటీవల భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. జులైలో జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహానికి అతడు హాజరయ్యాడు. భారతీయ వస్త్రధారణలో జాన్ సీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అంబానీ పెళ్లి సందర్భంగా పలువురు బాలీవుడ్ స్టార్లత