Joe Root: లాహోర్ వేదికగా జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ జట్టు అసాధారణ ప్రదర్శన చేసి ఇంగ్లండ్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించేలా చేసింది. అఫ్గాన్ బౌలర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (5 వికెట్లు), బ్యాట్స్‌మెన్ ఇబ్రహీం జద్రాన్ (177 పరుగులు) అద్భుత ప్రదర్శనతో అఫ్గానిస్తాన్‌ను 8 పరుగుల తేడాతో ఘన విజయ�
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో సెంచరీల పరంపర కొనసాగిస్తున్నాడు. ఇటీవల అతను నాలుగు సెంచరీలు సాధించాడు. గత 8 ప్రొఫెషనల్ మ్యాచ్‌లను కూడా కలుపుకుంటే అతను మొత్తం 5 సెంచరీలు సాధించాడు. వాటిలో ఒకటి టీ20 లీగ్‌లో జరిగింది. తాజాగా.. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో స్మిత్ సెంచ�
IND vs ENG: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తొలి మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలవుతుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆతిథ్య జట్టు ఇప్పటికే 4-1తో గెలుచుకుంది. ఈ నెల చివర్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు �
ICC Test Rankings: ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ హ్యారీ బ్రూక్ బుధవారం ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో బ్యాటింగ్లో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. అతను తన సహచర ఆటగాడు జో రూట్ ను దాటుకొని మొదటి స్థానానికి చేరుకున్నాడు. గత కొంత కాలం నుండి రూట్ మొదటి స్థానంలో ఉన్నాడు. హ్యారీ బ్రూక్ 27 నెలల క్రితం ఇంగ్లాండ్ తరఫు�
NZ vs Eng: ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్‌ను 323 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ విజయంతో ఇంగ్లాడ్ పలు కీలక రికార్డులు నమోదయ్యాయి. ఈ విజయం న్యూజిలాండ్‌పై టెస్టు క్రికెట్‌లో 323 పరుగుల తేడాతో ఇంగ్లండ్ సాధించిన అతిపెద్ద విజ
ఇంగ్లండ్ బ్యాటింగ్ సంచలనం జో రూట్ మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసిన రూట్.. ఈ ఫీట్ సాధించాడు. అంతకుముందు �
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం ఆటగాళ్ల తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇంగ్లండ్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ జో రూట్.. తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 'స్పెషల్-20' క్లబ్‌లోకి చేరాడు. ఈ జాబితాలో ఇప్పటికే భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. క్రికెట్ చరిత్రలో 20 మంది మెన్ బ్యాట్స్‌మెన�
Highest Innings Totals in Tests: టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ జట్టు మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడింది. ముల్తాన్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 823/7 వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ ఇలా సంచలన ఇన్నింగ్స్ ఆడడం ఇది మూడోసారి. 1938లో ఆస్ట్రేలియాపై 903/7 స్కోర్ చేసింది. 1930లో వెస్టిండీస్‌పై 849 పరుగులు చ�
Joe Root Abot Test Cricket: టెస్ట్ ఫార్మాట్ అంటే ఎందుకంత ఇష్టమని, ఇంకెంతకాలం ఆడతావని తనను చాలా మంది ప్రశ్నించారని ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తెలిపాడు. జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషించడానికి శ్రమిస్తా అని చెప్పాడు. తాను ఎప్పుడూ మైలురాళ్ల గురించి ఆలోచించనని, జట్టు విజయాల్లో తన పాత్ర ఏంటనేది కీలకమని జో ర�
Joe Root Overtakes Kumar Sangakkara in Tests: టెస్ట్ క్రికెట్‌లో వరుసగా రికార్డులు బ్రేక్ చేస్తున్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఓవల్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 11 పర