అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం ఆటగాళ్ల తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇంగ్లండ్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ జో రూట్.. తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 'స్పెషల్-20' క్లబ్‌లోకి చేరాడు. ఈ జాబితాలో ఇప్పటికే భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. క్రికెట్ చరిత్రలో 20 మంది మెన్ బ్యాట్స్‌మెన�
Highest Innings Totals in Tests: టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ జట్టు మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడింది. ముల్తాన్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 823/7 వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ ఇలా సంచలన ఇన్నింగ్స్ ఆడడం ఇది మూడోసారి. 1938లో ఆస్ట్రేలియాపై 903/7 స్కోర్ చేసింది. 1930లో వెస్టిండీస్‌పై 849 పరుగులు చ�
Joe Root Abot Test Cricket: టెస్ట్ ఫార్మాట్ అంటే ఎందుకంత ఇష్టమని, ఇంకెంతకాలం ఆడతావని తనను చాలా మంది ప్రశ్నించారని ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తెలిపాడు. జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషించడానికి శ్రమిస్తా అని చెప్పాడు. తాను ఎప్పుడూ మైలురాళ్ల గురించి ఆలోచించనని, జట్టు విజయాల్లో తన పాత్ర ఏంటనేది కీలకమని జో ర�
Joe Root Overtakes Kumar Sangakkara in Tests: టెస్ట్ క్రికెట్లో వరుసగా రికార్డులు బ్రేక్ చేస్తున్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఓవల్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 11 పర
Most Centuries in Test Cricket: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. శ్రీలంకతో రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసిన రూట్.. 34 సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో శతకాల సంఖ్యలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ (33)ను అధిగమించాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో 10వ స్థ�
Most Centuries In Cricket: తాజాగా రోహిత్ శర్మ రికార్డు బద్దలుగొట్టిన రూట్, అత్యధిక సెంచరీలు సాధించిన రెండవ బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ సాధించాడు. ఇక ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో కింగ్ విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు.. జో రూట్ మూడో స్థానంలో ఉన్నాడు. కానీ., ఆగస్టు 29న లార్
జో రూట్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు.. అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుతం చురుకైన ఆటగాళ్లలో అత్యధిక సెంచరీలు సాధించిన రెండవ బ్యాట్స్‌మెన్‌గా జో రూట్ నిలిచాడు.
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన మూడో ఆటగాడిగా రూట్ రికార్డుల్లో నిలిచాడు. శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ రూట్ హాఫ్ సెంచరీ (62 నాటౌట్; 128 బంతుల్లో
Ricky Ponting Heap Praise on Joe Root: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూలర్ ప్రపంచ రికార్డును ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ మాత్రమే బద్దలు కొడతాడు అని ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. టెస్టుల్లో సచిన్ అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టగల సత్తా రూట్‌కు మాత్రమే ఉందని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్�
టెస్ట్ క్రికెట్లో సచిన్ రికార్డును బద్దలు కొట్టగల సత్తా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్ కు ఉందని.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. పరుగుల కోసం ఆతృతగా ఉన్నాడని, తర్వాతి నాలుగేళ్ల పాటు పరుగులు సాధిస్తాడని పాంటింగ్ తెలిపాడు. కాగా.. రూట్ ఇటీవలే టెస్టు క్రికెట్లో 12000 పరు�