BSNL :ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్, జియో కాకుండా తక్కువ ధరకు ఎక్కువ వ్యాలిడిటీతో ప్రభుత్వ రంగ సంస్థ BSNL సరికొత్త ప్లాన్లను అందజేస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీతో వచ్చే ఇలాంటి ప్లాన్‌లు కూడా వీటిలో చాలా ఉన్నాయి.
Jio Valentine’s Day Offer: ప్రేమికుల రోజు సందర్భంగా టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఆఫర్ల జల్లు కురిపించింది.. ‘జియో వాలెంటైన్ ఆఫర్’ కింద, వాలెంటైన్స్ డే ప్రీ పెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది ఈ టెలికాం దిగ్గజం.. దీని కింద, కంపెనీ వినియోగదారులకు ఉచిత డేటా మరియు మెక్‌డొనాల్డ్ కూపన్‌లతో సహా అనేక డిస్కౌంట్ ఆఫర్‌లను అందిస్తోంది. ఈ ఆఫర్‌ను పొందడానికి, “కూపన్ కోడ్‌ల వివరాల కోసం మై జియో యాప్లో కూపన్‌లు & విన్నింగ్‌లు”…
Reliance Jio: ఐపీఎల్ సీజన్‌కు సమయం దగ్గర పడుతోన్న వేళ.. క్రికెట్ లవర్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పింది రిలయన్స్ జియో.. జియో సినిమా యాప్‌లో ఫిఫా వరల్డ్ కప్ 2022ని ఉచితంగా ప్రసారం చేసిన తర్వాత, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ డిజిటల్ ప్రసారం కోసం రిలయన్స్ ఇదే మోడల్‌ను ప్రయత్నించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.. రిలయన్స్ వెంచర్ అయిన వయాకామ్ 18, ఐపీఎల్ 2023-2027 సీజన్‌ల డిజిటల్ మీడియా హక్కులను గతేడాది రూ.…
కొత్త సంవత్సరం ప్రారంభమైంది.. ప్రీపెయిడ్ వినియోగదారులు కొందరు లాంగ్ టర్మ్ ప్లాన్స్ కోసం చూస్తూ ఉంటారు.. ఒక్కసారి రీచార్జ్ చేస్తే.. ఏకంగా ఏడాది పాటు మళ్లీ చూసుకోవాల్సిన అవసరం లేకుండా.. బెస్ట్ వార్షిక ప్లాన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.. టెలికం మార్కెట్‌లో దిగ్గజ సంస్థలైన జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా దాదాపు ఒక సంవత్సరం చెల్లుబాటు అయ్యే ప్లాన్స్‌పై అన్‌లిమిటెడ్ టాక్ టైం అందుస్తున్నాయి.. ఈ దీర్ఘకాలిక ప్లాన్‌లలో అపరిమిత కాలింగ్, డేటా ప్రయోజనాలు మరియు ఓటీటీ ఆఫర్‌లతో…
India Can Be USD 40 Trillion Economy By 2047 Says Mukesh Ambani: రిలయన్స్ వ్యాపారం మర్రిచెట్టులా విస్తరిస్తోందని అన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ. రిలయన్స్ ఫ్యామిలీ డే ఫంక్షన్ లో ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో భారత్ మరింతగా అభివృద్ధి చెందుతుందని..దాంట్లో రిలయన్స్ పాత్ర ఉంటుందని వెల్లడించారు. దశాబ్ధాలు గడిచిపోయాయి.. రిలయన్స్ మర్రిచెట్టులా దాని కొమ్మలు విశాలంగా విస్తరిస్తున్నాయని.. భారతీయుల జీవితాలను సుసంపన్నం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.…
Jio Happy New Year 2023 plan: మొబైల్ నెట్వర్క్ దిగ్గజం జియో అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. మరికొన్ని రోజల్లో కొత్త సంవత్సరం వస్తుండటంతో ‘జియో హ్యపీ న్యూ ఇయర్ 2023’ ఆఫర్ ను ప్రకటించింది. జియో ప్రతీ ఏడాది కొత్త సంవత్సరానికి ముందు ఇలా న్యూ ఇయర్ ఆఫర్లను ప్రకటిస్తోంది. తాజాగా తన కొత్త ఆఫర్ ను వినియోగదారులకు తెలియజేసింది. రూ. 2023తో రిఛార్జ్ తో ఈ ఆఫర్ ను తీసుకువస్తోంది. రూ.2023తో రీఛార్జ్ చేసుకుంటే…
Vodafone Idea Suffers Subscriber Loss As Jio, Airtel Add To User Tally: జియో, ఎయిర్ టెల్ సంస్థలు కొత్త సబ్‌స్క్రైబర్‌లను పెంచుకుంటూ పోతుంటే.. వొడాఫోన్ ఐడియా మాత్రం తమ సబ్‌స్క్రైబర్‌లను కోల్పోతోంది. సెప్టెంబర్ నెలలో టెలికాం రెగ్యులేటర్ డేటా ప్రకారం.. భారతదేశంలో మొత్తం మొబైల్ వినియోగదారుల సంఖ్య 30.6 లక్షల మందికి తగ్గింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ వినియోగదారులు పెరగగా.. వొడాఫోన్ ఐడియా సబ్‌స్క్రైబర్ల సంఖ్య క్షీణించింది.
డౌన్లోడ్ మరియు అప్లోడ్ వేగంలో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది జియో.. ఈ మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఓ నివేదికను విడుదల చేసింది
Elon Musk's SpaceX Seeks Licence To Launch Starlink Broadband In India: భారతదేశంలోకి అడుగు పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్ఎక్స్ సిద్ధం అవుతోంది. దేశంలో ప్రతిష్టాత్మకంగా 5జీ సేవలను ప్రారంభించింది ప్రభుత్వం. దీంతో ప్రపంచదేశాలకు చెందిన పలు కంపెనీలు భారత్ లో అంతరిక్ష వ్యాపారాలపై ఆసక్తి చూపిస్తున్నాయి. ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ తన స్టార్ లింక్ బ్రాండ్‌తో భారతదేశంలో బ్రాడ్‌బ్యాండ్-ఫ్రమ్-స్పేస్ సేవలను ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. శాటిలైట్ సర్వీసెస్ కోసం టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్…