Jio vs Airtel: ప్రస్తుతకాలంలో ఒక వ్యక్తి జీవించడానికి తిండి, నీరు, గాలి ఎంత ముఖ్యమో.. చేతిలో స్మార్ట్ ఫోన్ కూడా అంతే ముఖ్యంలా అయిపోయింది. ప్రపంచంలో ఏ విషయం జరిగినా సెకెన్ల వ్యవధిలో అది మొబైల్ ద్వారా తెలుసుకుంటున్నారు. ఇక మొబైల్ ను వినియోగించుకోవాలంటే నెట్వర్క్ చాలా అవసరం. అన్తదుకోసం నెట్వర్క్ ప్రొవైడర్స్ నుండి సిమ్ కార్డ్స్ కొనుగోలు చేసుకొని.. వారు అందించే రీఛార్జ్ ప్లాన్ ను కొనుకోవాల్సి ఉంటుంది. AP FiberNet Case: ఫైబర్…
రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ ప్లాన్ పోర్ట్‌ఫోలియోను కాలానుగుణంగా అప్‌డేట్ చేస్తుంది. రూ. 209 ప్లాన్ ఇప్పుడు రోజుకు 1GB డేటాను మాత్రమే అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ Jio.comలో జాబితాలో లేదు. MyJio యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. యూజర్లు దీనిని వాల్యూ ప్లాన్స్ కేటగిరీ కింద అఫర్డబుల్ ప్యాక్స్ విభాగంలో కనుగొనవచ్చు. Also Read:400% అల్ట్రా స్పీకర్, IP69 ప్రో రేటింగ్, 2 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ తో Realme C85 5G…
కరోనా మహమ్మారి కారణంగా లైఫ్ స్టైల్ తో పాటు పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రిమోట్ వర్క్, ఆన్‌లైన్ క్లాస్ లు అనివార్యమైంది. ఇది బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లను ఒక ముఖ్యమైన సేవగా మార్చింది. ఈ మార్పును దృష్టిలో ఉంచుకుని, పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, ఎయిర్‌టెల్, జియో వంటి ప్రధాన టెలికాం కంపెనీలు వివిధ బడ్జెట్‌లు, డేటా వినియోగ అలవాట్లు, ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా అనేక బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలను ప్రారంభించాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్…
ప్రముఖ టెలికాం సంస్థ జియో తన యూజర్ల కోసం అదిరిపోయే ప్లాన్స్ ను అందిస్తోంది. మీరు జియో యూజర్లు అయితే ఉచితంగా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ పొందొచ్చు. టెలికాం దిగ్గజం జియో తన ప్లాన్‌లతో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తోంది. మీరు చేయాల్సిందల్లా రీఛార్జ్ చేస్తే, మీకు ఉచిత అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌లు లభిస్తాయి. అయితే, అమెజాన్ ప్రైమ్ లేని ప్లాన్‌లలో నెట్‌ఫ్లిక్స్ అందుబాటులో ఉంటే, మీరు ఒకే ప్లాన్‌లో ఒక…
SSMB 29 : స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అప్డేట్ టైటిల్ అనౌన్స్ మెంట్ నవంబర్ 15న రాబోతున్న సంగతి తెలిసిందే కదా. దీని కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద ఎత్తున సెట్ వేయిస్తున్నాడు జక్కన్న. అసలే సినిమాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో రాజమౌళికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదనే చెప్పాలి. ఇలాంటి సమయంలో రాజమౌళి చేస్తున్న పని అందరినీ షాక్ కు గురి…
నేటి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చాలా కంపెనీలు కూడా AIని ఉపయోగించడం ప్రారంభించాయి. ఇప్పుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ జియో ప్లాట్‌ఫామ్స్ తన సెట్-టాప్ బాక్స్ (STB) వినియోగదారుల కోసం JioPC అనే క్లౌడ్-ఆధారిత వర్చువల్ డెస్క్‌టాప్ సేవను ప్రారంభించింది. ఈ సేవ AIపై కూడా నడుస్తుంది. JioPC అనే ఈ AI-ఆధారిత సేవ వారి సెట్-టాప్ బాక్స్ ద్వారా “ఏదైనా టీవీని పూర్తిగా పనిచేసే కంప్యూటర్‌గా మార్చగలదని”…
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంను సందర్శించే భక్తులకు సెల్‌ఫోన్ సిగ్నల్స్ కష్టాలు తప్పడం లేదు. శనివారం (జూన్ 21) సాయంత్రం నుండి బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) మినహ ఇతర సెల్‌ఫోన్ సిగ్నల్స్ పనిచేయడం లేదు. సిగ్నల్స్ లేక ప్రముఖ టెలికాం సంస్థలైన ఎయిర్‌టెల్, జియో వినియోగదారులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. గత మూడు నెలలుగా ఎయిర్‌టెల్, జియో వినియోగదారులకు శ్రీశైలంలో సిగ్నల్స్ సమస్య ఎదురవుతోంది. భక్తులు ఎందరో ఫిర్యాదు చేసినా.. ఈ రెండు టెలికాం సంస్థలు…
JioHotstar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌కి రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. మార్చిలో ప్రకటించిన “అన్లిమిటెడ్” ఆఫర్‌ను జియో ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. ఈ ఆఫర్ ద్వారా రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ విలువైన మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ను ఎంచుకునే వినియోగదారులు జియోహాట్‌స్టార్‌కు 90 రోజుల ఉచిత సభ్యత్వాన్ని పొందవచ్చు. ఇది మొబైల్ పరికరాలతో పాటు టీవీలలో 4K క్వాలిటీలో స్ట్రీమింగ్‌ను అనుమతిస్తుంది. జియో ఇప్పటికే…
Vodafone Idea: భారత టెలికాం దిగ్గజ సంస్థలు ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్ ఎక్స్ ‘‘స్టార్‌లింక్’’ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని భారత్‌లోకి తీసుకువచ్చేందుకు ఒప్పందాలు ప్రకటించాయి. ఇప్పటికే, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ స్పేస్ ఎక్స్‌లో ఒప్పందం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వోడాఫోన్ ఐడియా కూడా స్టార్‌లింక్‌తో సహా వివిధ శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రొవైడర్లతో చర్చల్ని ప్రారంభించినట్లు కంపెనీ బుధవారం ప్రకటించింది.