నిన్న సాయంత్రం జరిగిన స్టార్-స్టడెడ్ ఈవెంట్‌లో ‘జియో స్టూడియోస్’ ప్రారంభించారు. ఇండియాస్ బిగ్గెస్ట్ కంటెంట్ స్టూడియోగా జియో స్టూడియోస్ లాంచ్ అయ్యింది. హిందీ, తెలుగు, తమిళ, మలయాళం అనే తేడా లేకుండా సినిమాలు, వెబ్ సీరీస్ లతో కలిపి హ్యూజ్ లైనప్ ని జియో స్టూడియోస్ అనౌన్స్ చేసింది. ప్రముఖ నటుడు నానా పటేకర్ ప్రకాష్ ఝా డైరెక్ట్ చేస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘లాల్ బట్టి’తో OTT ఎంట్రీ ఇస్తున్నాడు. జియో స్టూడియోస్ కంటెంట్ స్లేట్‌లో అఫీషియల్…