Jilebi On Aha: శ్రీకమల్ హీరోగా శివానీ రాజశేఖర్ హీరోయిన్ గ నటించిన చిత్రం “జిలేబి” అప్పట్లో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మన్మథుడు’, ‘మల్లీశ్వరి’ లాంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు కె.విజయభాస్కర్ ఈ సినిమాని డైరెక్ట్ చేసారు. గుంటూరు రామకృష్ణ నిర్మాతగ తెరకెక్కించిన ఈ మూవీ గతేడాది ఆగస్టులో రిలీజైన ఈ చిత్రం ఎప్పుడొచ్చి వెళ్లిందో కూడా తెలియదు. అలాంటిది ఇప్పుడు ఈ సినిమాని ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో…
''స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి'' లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు కె. విజయభాస్కర్ కాస్తంత విరామం తర్వాత తిరిగి మెగాఫోన్ చేతపట్టారు.