Babulal Marandi Comments on tribal girl molestation, killing in Jharkhand: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బాబూలాల్ మారాండీ రాష్ట్రంలో జరిగిన మరో అత్యాచారంపై ట్వీట్ చేశారు. దుమ్కా జిల్లాలో 14 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం చేసి.. చెట్లుకు ఉరివేశారని ఆరోపించారు. నిందితుడు అర్మాన్ అన్సారీని అరెస్ట్ చేసినట్లు జార్ఖండ్ ప్రతిపక్ష నేత బాబూలాల్ మరాండీ ట్వీట్ లో పేర్కొన్నారు. జార్ఖండ్ లో ఎంతమంది గిరిజనులు ఇలాంటి కారతకాలకు బలవుతారని ప్రశ్నించారు.…