నటి టాలీవుడ్ లైంగిక వేధింపుల కమిటీలో కీలక సభ్యురాలుగా వ్యవహరిస్తున్న యాంకర్ కం నటి ఝాన్సీ తన సోషల్ మీడియా వేదిక కీలక అప్డేట్ షేర్ చేసింది. అదేంటంటే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక కేసు నెగ్గినట్లుగా ఆమె వెల్లడించింది. వర్క్ ప్లేస్ లో లైంగిక వేధింపులు జరిగినట్లు ప్రూవ్ అయిన తర్వాత ఫిలిం ఛాంబర్ ఇచ్చిన ఆర్డర్లకు వ్యతిరేకంగా డిస్ట్రిక్ట్ కోర్ట్ ని జానీ మాస్టర్ ఆశ్రయించాడు. అయితే…