నందిత శ్వేతా, మాన్యం కృష్ణ ప్రధాన పాత్రధారులుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రాబోతున్న చిత్రం ‘జెట్టి’. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకుడు. విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. ‘నా ఆశ కంటే మ�