స్టార్ హీరోతో సినిమా ఉంటే.. మామాలు విషయం కాదు. ఆషామాషీ వ్యవహారం అంతకన్నా కాదు. కత్తిమీద సాములాంటిదే. ఇదే సిచ్యుయేషన్ ఫేస్ చేస్తున్నాడు ఈ డైరెక్టర్. అతడి ముందు బిగ్ టార్గెట్టే ఉంది. ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇప్పుటి నుండి మరో లెక్క. జీతూ మాధవన్ ప్రజెంట్ మాలీవుడ్‌లో సెన్సేషనల్ డైరెక్టర్. జస్ట్ టూ మూవీస్‌తో కేరళ ఇండస్ట్రీలో కొత్త రికార్డులు సృష్టించాడు. రోమాంచమ్, ఆవేశం చిత్రాలే అందుకు ఎగ్జాంపుల్స్. రెండు కోట్లతో తీసిన హారర్…