అక్టోబర్ 31 ముగింపుతో అనేక కార్లపై పండుగ ఆఫర్లు కూడా ముగిశాయి. అయితే కొన్ని కంపెనీలు ఇప్పటికీ తమ మోడల్స్‌పై భారీ తగ్గింపులను అందజేస్తున్నాయి. ఇందులో జీప్ గ్రాండ్ చెరోకీ ఒకటి. ఈ ఎస్‌యూవీ పై కంపెనీ 12 లక్షల రూపాయల తగ్గింపును ఇస్తోంది. కంపెనీ ఈ ఎస్‌యూవీ యొక్క ఒక పరిమిత వేరియంట్‌ను మాత్రమే విక్రయిస్తు