నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్ సెషన్ 2 – 2024 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ 4, 5, 6 తేదీల్లో జరుగుతుంది. ఇందులో భాగంగా జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులను తాజాగా విడుదల చేసారు. విద్యార్థులు jeemain.nta.ac.in వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డును సులువుగా డౌన్ లోడ్ చే�