ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈ ఏడాది పరీక్షలను నిర్వహించిన గౌహతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఈ ఉదయం ఫలితాలను విడుదల చేసింది.
రతదేశంలోని 23 ఐఐటీలలో బీటెక్ సీట్ల భర్తీ కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ప్రారంభమైంది. జరగనుంది. భారతదేశ వ్యాప్తంగా ఏకంగా రెండు లక్షల మంది పోటీ పడుతుండగా.. మన తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 35 వేల మంది ఈ పరీక్ష రాస్తున్నారు.
JEE Advanced admit card 2023 : దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT)ల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్-2023 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేశారు. జేఈఈ అడ్వాన్స్‌డ్-2023 పరీక్ష జూన్ 4న దేశ వ్యాప్తంగా జరుగనుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ప�