Suman Shetty : బిగ్ బాస్ సీజన్-9 ప్రస్తుతం ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఈ సీజన్ లో ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ సంపాదించుకుంటోంది మాత్రం సుమన్ శెట్టి అనే చెప్పుకోవాలి. ఈ కమెడియన్ ఒకప్పుడు చాలా సినిమాల్లో మెరిశాడు. అయితే సుమన్ శెట్టి ఇప్పటికీ తన ఇంట్లో ఓ డైరెక్టర్ ఫొటో పెట్టుకుని పూజ చేస్తున్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు తేజ. సుమన్ శెట్టిని పరిచయం చేసింది తేజనే. ఔనన్నా కాదన్నా, జయం లాంటి సినిమాల్లో…
Nithin : యంగ్ హీరో నితిన్ ఇప్పుడు మంచి జోష్ లో ఉన్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ కు పాజిటివ్ టాక్ రావడంతో ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఈవెంట్ లో జయం సినిమాలో ముందుగా రష్మీనే తీసుకున్నాం అని చెప్పడం సంచలనం రేపుతోంది. రాబిన్ హుడ్ ప్రమోషన్ల కోసం మూవీ టీమ్ తాజాగా ఓ ప్రోగ్రామ్ కు వచ్చారు. అందులో యాంకర్ గా చేస్తున్న రష్మీ గురించి ఎవరికీ తెలియని…
తొలి వలపు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు గోపీచంద్.. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. దీంతో హీరోగా కాకుండా విలన్ గా ‘జయం’ తో మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ చిత్రం గోపీచంద్ కెరీర్ లో ఎప్పటికీ నిలిచి ఉండిపోయే చిత్రమని చెప్పొచ్చు. తేజ దర్శకత్వంలో నితిన్, సదా జంటగా నటించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇక జయం నేటికీ 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న విషయం విదితమే.. ఇక తన…
యంగ్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని నితిన్ సంపాదించుకున్నాడు. జయం సినిమాతో టాలీవుడ్‌లోకి నితిన్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు అవుతోంది. అంటే రెండు దశాబ్దాలు. ఓ హీరోకు 20 ఏళ్ల కెరీర్ అంటే ఎంత ముఖ్యమో తెలిసిన విషయమే. హీరో నితిన్‌కు ఈ 20 ఏళ్లలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. జూన్ 14, 2002న నితిన్ తొలి సినిమా జయం సినిమా విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో బ్లాక్…