కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రని పునాదులతో సహా పెకలిస్తుంది. ఇప్పటివరకూ స్టార్ హీరోలు క్రియేట్ చేసిన ప్రతి రికార్డుని బ్రేక్ చేసి, కొత్త చరిత్రని రాస్తుంది జవాన్ సినిమా. సౌత్ లో నూటయాభై, ఓవర్సీస్ లోనే 370 కోట్లు దాటింది అంటే జవాన్ కలెక్షన్స్ ఇక నార్త్ లో ఏ రేంజులో ఉన్నాయో ఊహించొచ్చు. షారుఖ్ ర్యాంపేజ్ కి జవాన్ సినిమా సరికొత్త బెంచ్ మార్క్స్ ని క్రియేట్…
2023 జనవరిలో పఠాన్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. పదేళ్లుగా హిట్ అనేదే లేని ఒక హీరో ఈ రేంజ్ కంబ్యాక్ ఇవ్వడం ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే మొదటిసారి. వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి తాను ఎన్నేళ్లైనా బాలీవుడ్ బాద్షానే అని నిరూపిస్తూ షారుఖ్ ఖాన్ బాక్సాఫీస్ దగ్గర ఉన్న రికార్డులన్నింటినీ బ్రేక్ చేసాడు. తనతో తనకే పోటీ, తనకి తానే పోటీ అన్నట్లు షారుఖ్ ఖాన్ సరిగ్గా ఎనిమిదిన్నర…
Jawan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. పాన్ ఇండియా సినిమాగా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.