Nayantara : సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన నయనతార.. విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుని తల్లి అయిన తర్వాత కూడా ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
Jawan Releasing In Japan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ హీరోగా, నయనతార హీరోయిన్ గా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “జవాన్” సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద రూ.1,100 కోట్లు వసూలు చేసింది. షారుక్ ద్విపాత్రాభినయం, యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. దీపికా పదుకొణె , విజయ్ సేతుపతి , ప్రియమణి , సన్యా మల్హోత్రా కీలక పాత్రల్లో…
Allu Arjun Asks Anirudh to Compose Great songs for him: షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు వందల కోట్ల కలెక్షన్లు సాధిస్తూ అనేక రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు దూసుకు పోతుంది. ఇక ఈ సినిమా చూసి సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు సైతం ప్రసంశలు కురిపిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ ఈ సినిమా…
బాలివుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అభిమానులు మాత్రమే కాదు సినీ ప్రేక్షకులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం జవాన్.. నయనతార హీరోయిన్ గా నటించింది.. తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఇందులో విలన్ గా నటించారు.. తమిళ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో షారుఖ్ తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్ లో నటించాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్ మూవీ పై భారీ…
Shah Rukh Khan’s Jawan Movie Preview: పఠాన్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన షారుఖ్ ఇప్పుడు అట్లీ డైరెక్షన్ లో జవాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గతంలో షారుఖ్ సినిమా అంటే పిచ్చ క్రేజ్ ఉండేది, అయితే దానికి మించిన క్రేజ్ ఇప్పుడు కనిపిస్తోంది. ఎందుకంటే దక్షిణాది డైరెక్టర్ అట్లీ డైరెక్టర్ గా, నయనతార హీరోయిన్ గా, విజయ్ సేతుపతి విలన్ గా నటించడమే. ఇక ఇన్నాళ్ల నిరీక్షణకు ఇక కౌంట్ డౌన్ మొదలైంది.…
Shah Rukh Khan Jawan Movie Clip Leaked Again: షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ జవాన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా విడుదలకు ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు. దీంతో సినిమా ప్రమోషన్స్ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇక అంతేకాక సినిమా మీద క్యూరియాసిటీని పెంచేందుకు మేకర్స్ ప్రతి చిన్న విషయాన్ని వదలడం లేదు. ఇక ఇదిలా ఉంటే, సినిమా విడుదలకు ముందే మేకర్స్‌కి…
Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం జవాన్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ మధ్యనే ఈ సినిమా ప్రివ్యూ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ వీడియోలో షారుఖ్ నట విశ్వరూపం చూపించాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.