తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు డైరెక్టర్ గా వెండితెర అరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. టోర్నడాలోని ఓ ఫిల్మ్ స్కూల్లో నేర్చుకున్న విద్య, గతంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఎక్స్ పీరియన్స్‌తో కోలీవుడ్ లో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఫస్ట్ మూవీలో తెలుగు హీరో సందీప్ కిషన్‌ను హీరోగా ఎంచుకున్నాడు. రీసెంట్లీ సందీప్ బర్త్ డే సందర్భంగా ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. Also Read : KRAMP : సెకండ్ ఇన్నింగ్స్…
తమిళ స్టార్ హీరో విజయ్ పూర్తి స్థాయి రాకీయాల్లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొడుకు జాసన్ సంజయ్ ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తున్నాడు. కానీ హీరోగా కాదు మాత్రం కాదు. అవును మీరు చదివింది నిజమే. తమిళనాట విజయ్ కు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. విజయ్ సినిమా మినిమం ఉన్న చాలు కోట్లకు కోట్లు కలెక్ట్ చేస్తాయి, అంతటి ఫాలోయింగ్ ఉన్న కూడా జాసన్ సంజయ్ తన తండ్రిలా హీరోలా అవ్వలి…
ఇళయదళపతి విజయ్ తమిళనాడులో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. రీసెంట్ గా విజయ్ గోట్ అనే చిత్రంలో నటించాడు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లో ఉంది. త్వరలో పూర్తి స్థాయి రాకీయాల్లోకి అడుగుపెడుతున్నాడు విజయ్. ఈ కారణంగా చిత్ర పరిశ్రమ తప్పుకోనున్నాడు విజయ్. దీంతో విజయ్ ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందారు. కానీ విజయ్ కొడుకు జాసన్ సంజయ్ తమిళ సినీపరిశ్రమలో అడుగుపెడుతున్నాడు. కానీ తన తండ్రిలా హీరోగా కాదు మాత్రం కాదు. Also Raed : Priyadarshi :…