JSJ : డైరెక్టర్ గా విజయ్ కొడుకు జాసన్ సంజయ్.. టైటిల్ పోస్టర్ రీలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు డైరెక్టర్ గా వెండితెర అరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. టోర్నడాలోని ఓ ఫిల్మ్ స్కూల్లో నేర్చుకున్న విద్య, గతంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఎక్స్ పీరియన్స్‌తో కోలీవుడ్ లో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఫస్ట్ మూవీలో తెలుగు హీరో సందీప్ కిషన్‌ను హీరోగా ఎంచుకున్నాడు. రీసెంట్లీ సందీప్ బర్త్ డే సందర్భంగా ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.
Also Read : KRAMP : సెకండ్ ఇన్నింగ్స్ లో సూపర్ హిట్ అందుకున్న సీనియర్ బ్యూటీ
Also Read
- AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
- Varanasi Set Leak: 'వారణాసి'కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
- Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. 'ఇరుముడి' టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
- Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు... ఓటీటీ డీల్ 100 కోట్లు?..
కాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను నేడు రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సినిమాకు SIGMA అనే టైటిల్ ఫిక్స్ సందీప్ కిషన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. గిల్డ్ బిస్కెట్స్, డబ్బుల కట్టలు గుట్టగా పోసి వాటిపై సందీప్ కిషన్ కూర్చున్న పోస్టర్ ను రిలీజ్ చేసారు. తండ్రి విజయ్ స్టార్ హీరో అయినప్పటికీ జాసన్ పూర్తిగా దర్శకత్వంపైనే కాన్సట్రేషన్ చేస్తున్నాడు. క్లిక్ అయితే ఓకే కానీ దర్శకుడిగా బిగ్ ఫ్యాన్ బేస్ సంపాదించడం కష్టమే. అలాగే హీరో అయిపోతే సరిపోదు.. ప్రేక్షకుల మెచ్చే హీరో కావాల్సి ఉంటుంది. అప్పుడే తండ్రి చరిష్మాను రిపీట్ చేయగలడు. ప్రస్తుతం డైరెక్షన్‌కే ఇంపార్టెన్స్ ఇస్తోన్న జానన్ ఫ్యూచర్‌లో హీరో అవుతాడేమో చూడాలి. బడా చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను త్వరగా షూటింగ్ ఫినిష్ చేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందకు తీసుకురానున్నారు మేకర్స్.
తాజావార్తలు
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!