ఒకప్పుడు స్టార్ హీరోగా ఉన్న జగపతిబాబు తరువాత కొంతకాలం సినిమాలు రాక ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం విలన్ గా ఫుల్ బిజీగా ఉన్నారు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా వివిధ భాషా చిత్రాల్లోనూ నటిస్తున్నారు. హీరోగా మెప్పించిన ఆయన విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని రకాలుగా మెప్పిస్తున్నారు. ఇక తాజాగా