అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ ఉత్పత్తులకు ముఖ్యంగా ఐఫోన్ కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ పెరుగుతోంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ కంపెనీకి చెందిన ఫోన్‌లు ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి.
అమెరికా నుంచి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం వచ్చింది. తమ దేశ పర్యటనకు రావాల్సిందిగా ప్రెసిడెంట్ బైడెన్ మోడీకి ఆహ్వానం పంపించారు. దీనికి మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, భారత ప్రధాని అమెరికా పర్యటనపై నేడు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన, షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.
సోమవారం జరిగిన పురుషుల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో జపాన్‌పై డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్.. 5-1 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ ఆల్ రౌండ్ ప్రదర్శనను కనబరిచింది.
సునామీ హెచ్చరికలతో జపనీయులు బెంబేలెత్తిపోతున్నారు. రెండ్రోజుల క్రితం 7.1తో భూకంపం సంభవించింది. దీంతో ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు
Japan Earthquake: జపాన్‌లో వరసగా రెండో రోజు కూడా భూకంపం వచ్చింది. పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంఘం హెచ్చరికలు జారీ చేసిన ఒక రోజు తర్వాత శుక్రవారం సాయంత్రం టోక్యో, దాని పరిసర ప్రాంతాల్లో 5.3 తీవ్రవతో భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.
Megaquake: జపాన్ వరసగా భూకంపాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గురువారం 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే, రానున్న రోజుల్లో మెగా భూకంపం వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు ఆ దేశాన్ని హెచ్చరిస్తున్నారు. జ
Jawan Releasing In Japan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ హీరోగా, నయనతార హీరోయిన్ గా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “జవాన్” సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద రూ.1,100 కోట్లు వసూలు చేసింది. షారుక్ ద్విపాత్రాభినయం, యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. దీపికా పదుకొణె , విజయ్ సేతుపతి , ప్రియమణి , సన్యా మల్హోత్రా కీలక పాత్రల్లో…
North Korea: ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం దక్షిణ కొరియా, జపాన్, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా తీవ్రంగా ఖండించింది.